Nagarjuna on Samantha Divorce: నాగచైతన్య, సమంత విడాకులపై అక్కినేని నాగార్జున తొలిసారి మీడియా ముఖంగా స్పందించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. నాగచైతన్య, సమంత విడిపోవడానికి వెనకున్న కారణాలను చెప్పారు.
Sonal Chauhan: హీరోయిన్ సోనాల్ చౌహాన్ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. ఈ అమ్మడు తాజాగా నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Ranbir Kapoor touches Rajamouli feet : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా బ్రహ్మస్త్ర మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి కాళ్లకు రణ్‌బీర్ మొక్కడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Siri Eliminated Bigg Boss 5: మరో రెండు రోజుల్లో ముగియనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పోటీదారులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సిరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించగా.. ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు వారాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ముగియనున్న నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ను కంటస్టెంట్స్ మధ్య పెట్టారు. టిక్కెట్ టూ ఫినాలేకు సంబంధించిన రెండో పోటీలో పాల్గొని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కంటెస్టెంట్స్ సిద్ధమయ్యారు. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Bangarraju Song Teaser: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించిన ఈ సినిమా.. ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘నా కోసం’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు వారాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ముగియనున్న నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ను కంటస్టెంట్స్ మధ్య పెట్టారు. ఈ పోటీలో ఇంటి సభ్యులందరూ పాల్గొని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Bigg Boss Telugu Season 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో భాగంగా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో పియాంకపై బిగ్ బాస్ ఫైర్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేయకపోతే తానే నేరుగా నామినేట్ అవుతుందని బిగ్ బాస్ హెచ్చరించారు.
నాగార్జున 'బంగార్రాజు'మూవీ షూటింగ్ పుల్ స్వింగ్ లో జరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. జాతిరత్నాల బ్యూటీ ఫరియా..నాగ్ తో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu 5: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్.. రోజురోజుకూ అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్ ఎపిసోడ్లో వచ్చేశాడు కింగ్ నాగార్జున. వచ్చీరావడంతోనే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్లపై రివ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆర్జే కాజల్ బండారాన్ని బయటపెట్టాడు.
నిన్ననే ప్రారంభమైన బిగ్‌బాస్ షో పై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. కంటెస్టెంట్‌గా వచ్చిన లోబో ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక వీడియో ప్రస్తుతం ట్రోలింగ్ కు గురవుతుంది. అదేంటో మీరే చూసేయండి మరీ!
ఇంకా రెండు రోజులు మాత్రమే.. ప్రముఖ ఛానల్ లో రాబోతున్న బిగ్‌బాస్.. ఒక న్యూస్ మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. అదేంటంటే 5 గురు కంటెస్టెంట్లు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట..? వాల్లెవరో, ఆ న్యూస్ ఏంటో చూసేద్దమా మరీ!
వచ్చే నెలలోనే బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభం కానుందని ట్విట్టర్ వేదికగా స్టార్ మా ఛానెల్ ప్రకటించింది. కంటెస్టెంట్స్ ల గురించి తెలియాలంటే మరి కొన్ని రోజులు ఈ సస్పెన్స్ తప్పదు మరీ!
బిగ్‌బాస్ 5 లో పాల్గొనే వారి పేర్లు రోజు రోజుకు మారుతూనే ఉన్నాయి, కొత్తగా ఈ లిస్ట్ లోకి జబర్దస్త్ లో అందంతో పాటూ, కామెడీతో అలరిస్తున్న "వర్ష" కూడా పాల్గొంటున్నట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. ఇదే కానీ నిజమైతే జబర్దస్త్ కు మరో పెద్ద దెబ్బే అని చెప్పాలి.
బిగ్‌బాస్ లో పాల్గొనటానికి నటీ నటులు యాంకర్స్ దాదపు అందరు సుముఖత వ్యక్తం చేస్తారు. అలాగే హిందీలో హిందీలో బిగ్‌బాస్ 15 ఓటీటీ తనని ఎందుకు తీసుకోలేదని నటి రాఖీ సావంత్ రోడ్లపై హల చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.. అవేంటే చుసేయండి మరి.
Vaishnav Tej: ఉప్పెన సినిమా సృష్టించిన విజయం అంతా ఇంతా కాదు. పేరుకు తగ్గట్టే ఉప్పెనంత విజయం మూటగట్టుకుంది. అందుకే ఆ హీరో హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ తాజాగా మరో సినిమాకు సైన్ చేశాడట. ఆ సినిమాలో వైష్ణవ్ తేజ్ ఎలా కన్పించబోతున్నాడనేదే ఆసక్తిగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.