Bangarraju Trailer : పండుగను ముందే తీసుకొచ్చిన బంగార్రాజు ట్రైలర్.. మామిడి తోటకు వెళ్దామా అంటోన్న కృతిశెట్టి!

Nagarjuna Naga Chaitanya Bangarraju Movie Trailer : అక్కినేని నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ నెల 14న బంగార్రాజు సినిమా రిలీజ్. బంగార్రాజు మూవీ ట్రైలర్‌‌లో నాగార్జున, నాగచైతన్యల మాట్లాడే యాస, మ్యానరిజం అదుర్స్‌. కృతిశెట్టి డైలాగ్స్ సూపర్బ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 06:01 PM IST
  • బంగార్రాజు మూవీ ట్రైలర్ వచ్చేసింది..
  • ఈ నెల 14న బంగార్రాజు సినిమా రిలీజ్
  • నాగార్జున, నాగచైతన్యల మాట్లాడే యాస, మ్యానరిజం అదుర్స్‌
  • పండగ శోభను ముందే తీసుకొచ్చింది బంగార్రాజు ట్రైలర్‌.
Bangarraju Trailer : పండుగను ముందే తీసుకొచ్చిన బంగార్రాజు ట్రైలర్.. మామిడి తోటకు వెళ్దామా అంటోన్న కృతిశెట్టి!

Trending News