Wild Dog Movie On Netflix | అహిషోర్ సోలోమాన్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వైల్డ్ డాగ్ మూవీ వచ్చేసింది. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు.
Nagarjuna Completes His Shoot For Bollywood Movie Brahmastra: బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ప్రేమ పక్షులు రణబీర్ కపూర్, అలియా భట్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు.
Wild Dog Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడు అక్కినేని నాగార్జున అప్‌కమింగ్ మూవీ వైల్డ్‌డాగ్. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి నెలకొంది చిత్ర పరిశ్రమలో. అయితే థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమా విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు హీరో నాగ చైతన్య ఈ రోజుతో (నవంబర్ 23) 35 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు (naga chaitanya birthday) సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
Nagarjuna back to hyderabad for Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో హోస్ట్ కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి ( Nagarjuna in Manali ) వెళ్లడంతో గత వారం ఆ బాధ్యతని నాగ్ కోడలు అక్కినేని సమంత చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. హోస్ట్‌గా అనుభవం లేకపోయినా.. తెలుగు మాట్లాడటం అంతగా రాకపోయినా సమంత ( Samantha Akkineni ) ధైర్యంగా ముందడుగేసి దసరా సందర్భంగా బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది.
టాలీవుడ్లో అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) కి సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఎలాగైనా సరే ఈ సారి హిట్ కొట్టి చూపించాలని అఖిల్ తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) డైరెక్షన్లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆరు పదుల వయసులోనూ ఆయన నవ మన్మథుడే.. ఈ వయసులోనూ ఆయన గ్లామర్ టాలీవుడ్లో టార్చ్‌లా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయనే మన కింగ్ అక్కినేని నాగర్జున ( Nagarjuna ). ఆయనకు 60 ఏళ్లు దాటాయంటే మనం అస్సలు నమ్మలేము.
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ( Bigg Boss Telugu 4 ). బిగ్ బాస్ తెలుగు సీజన్ 3ని విజయవంతంగా నిర్వహించిన హీరో Akkineni Nagarjuna తిరిగి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్‌గా రానున్నారు.
Bigg Boss 4 Contestants | తొలి సీజన్ బిగ్‌బాస్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. తనలో కొత్త వెరియేషన్ ఎలా ఉంటుందో చూపించాడు. బిగ్‌బాస్ 2లో నాని హోస్ట్‌గా చేయగా, చివర్లో కౌశల్ మండా వీరాభిమానులు సీజన్‌ను పీక్కు తీసుకెళ్ల కాస్త కన్ఫ్యూజ్ చేశారు. మూడో సీజన్‌ను కింగ్ నాగార్జున బాగా హ్యాండిల్ చేశారు.
తెలుగు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున భార్య, యానిమల్ లవర్ అమలకు రైతులు ఫిదా అయ్యారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల దిగాలుగా ఉన్న రైతన్నలను ఆదుకునేందుకు ఆమె ముందుకొచ్చారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ పై నాగ్ కు కోపం వచ్చిందట.. ఆమె బరువు తగ్గడమే అందుకు కారణమట.. రకుల్ బరువుతో నాగ్ కు ఏం సంబంధం అనుకుంటున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది
వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో నాగార్జున భేటీ కావడంపై రాజకీయంగా చర్చలకు దారితీస్తోంది. నాగార్జున గుంటూరు ఎంపీగా బరిలోకి దిగుతున్నారనే గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల వేళ..అందునా గుంటూరు జిల్లా వైసిపి నేతలు జగన్ వద్ద ఉన్న సమయం లో నాగార్జున హాజరు కావటం చర్చ నీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నాగ్ కు గుంటూరు ఎంపీ టికెట్ కన్ఫామ్ అయిందని.. బలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ముఠా మేస్త్రి.. అల్లరి అల్లుడు.. నేనున్నాను.. లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి (62) చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు కన్నుమూశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.