US Female Sikh Judge: అమెరికాలో తొలి మహిళా సిక్కు జడ్జిగా మన్‌ప్రీత్ మోనికా సింగ్ రికార్డు సృష్టించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం పట్ల మోనికా సంతోషం వ్యక్తం చేసింది.
Telugu NRI Couple Died: ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
Wife Committed Suicide: విశ్రాంతి లేకుండా, సరైన తిండి, సౌకర్యాలు లేకుండా వెట్టిచాకిరి చేస్తూనే తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకట లక్ష్మికి మస్కట్ లో బతుకు భారమైంది. అక్కడి నుంచి బయటపడేంత డబ్బులు కూడా తన వద్ద లేవు. ఏం చేయాలో, ఎలా బయటపడాలో ఆమెకు మార్గం కనిపించలేదు.
Telugu Language: దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు ఏ సందర్భాన చెప్పారో కానీ..అదే ప్రతిబింబిస్తోంది. ఖండాలు దాటి మరీ తెలుగు భాష ఖ్యాతి విస్తరిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో అగ్రభాషగా ఎదుగుతోంది.
US mid-term elections 2022: అమెరికా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో భారతీయ అమెరికన్, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నబీలా సయ్యద్.. 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్.. ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించగా.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PV Narasimha Rao Statue in Australia: భారత మాజీ ప్రధాని, తెలుగు వారు గర్వించదగిన దివంగత నేత పీవీ నరసింహా రావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీలో ఆవిష్కరించారు. స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Canada New Work Hour Rules: కెనడాలోని అంతర్జాతీయ విద్యార్ధులకు ఉపశమనం కలిగింది. కెనడా ప్రభుత్వం వారానికి 20 గంటల నిబంధనను ఉపసంహరించింది. ఫలితంగా విద్యార్ధులకు రిలీఫ్ లభించనుంది.
California Kidnap: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల చిన్నారి సహా భారతీయ కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. మెర్సిడ్ కౌంటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Indian Students Died In UK: స్కాట్లాండ్లోని ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అయితే భారీ వేగంతో వస్తున్న వాహనం కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Hyderabad Girl Bitter Experience in Philippenes: ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ హైదరాబాద్ యువతికి అనుకోని షాక్ తగిలింది. అధికారుల తీరుతో ఆమె ఫిలిప్పీన్స్ విమానాశ్రయం నుంచే తిరిగి ఇండియా వచ్చేసింది.
ATA Celebrations : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
MLC KAVITHA IN ATA : అమెరికా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆటా 17 వ మహాసభల్లో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ అని అభివర్ణించారు.
kavitha to ATA Meeting: వాషింగ్టన్ డీసీలో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆటా ప్రతినిధుల నుంచి ఆహ్వానం అందింది. ఆటా నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆటా మహాసభలకు హాజరయ్యేందుకు కవిత అంగీకారం తెలిపారు.
US GUN Fire: అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణ ఘటన జరిగింది. మేరీలాండ్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. నల్లగొండ పట్టణానికి చెందిన నక్కా సాయి చరణ్ మేరీలాండ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.