ప్రపంచంలో అత్యంత చిన్న రైలు ప్రయాణం ఎక్కడ ఎంత సేపు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ట్రైన్ ఎక్కినంత సేపు పట్టదు మీ గమ్యస్థానం చేరేందుకు. ట్రైన్ ఎక్కి కూర్చునేంతలో మీరు వెళ్లాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా...అదెక్కడో చూద్దాం
Human Blood: మనలో చాలా మంది చికెన్, మటన్ లు, చేపలు తినడం మనకు తెలిసిందే. ఇక మరికొందరైతే నాన్ వేజ్ లోని అనేక రకాల ఫుడ్ లను ఎంతో ఇష్టంతో తింటారు. కొందరు మూగజీవాల లివర్ లు, బ్రెయిన్ లో, బోటీలు తినడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇక్కడోక యువతి మాత్రం మనిషి రక్తంను తాగుతుంది. అది కూడా లీటర్ల కొద్ది లాగించేస్తుంది.
Herbert Wigwe Died: రాత్రిపూట ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో దిగ్గజ బ్యాంక్ సీఈఓ ఉండడం బ్యాంకింగ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Hillary Storm: అగ్రరాజ్యం అమెరికాను తపాను బీభత్సం సృష్టిస్తోంది. హిల్లరీ తుపాను ప్రభావంతో కాలిఫోర్మియా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందేళ్ల రికార్డును తలదన్నుతూ భారీ వర్షపాతం కురిసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
House for Sale for Just Rs 89: మీలో ఎవరికైనా 89 రూపాయలకే ఇంటిని కొనుగోలు చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ? అది కూడా ఇండియాలో కాదు.. ఇటలీ లాంటి విదేశంలో కేవలం ఒకే ఒక్క యూరోకు ఒక ఇంటిని సొంతం చేసుకునే ఛాన్స్ వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి.
USA New Act: ప్రపంచంలో అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో ఇప్పుుడు యధేఛ్చగా పట్టపగలే లూటీలు చేసుకోవచ్చు లేదా దొంగతనాలకు పాల్పడవచ్చు. పోలీసులు ఏం చేయరు. చోద్యం చూస్తుంటారు. ఇది నేరం కూడా కాదిప్పుడు.
World Largest Camera: ప్రపంచంలోనే అతి పెద్ద కెమేరాను ఎప్పుడైనా చూశారా..ఆ కెమేరా లెన్స్ ఏ సైజ్‌లో ఉంటాయి, ఫీచర్లు ఏంటనే వివరాలు పూర్తిగా తెలుసుకుందామా..
California Kidnap: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల చిన్నారి సహా భారతీయ కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. మెర్సిడ్ కౌంటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Planes Collision: Two planes collision at mid air in america. అమెరికాలోని వాట్సన్విల్లే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందారు.
elanmusk ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ముందు టెస్లా షేర్ల అమ్మకం పై వార్తలు వస్తే ఆతర్వాత సీఈఓ పరాగ్ అగర్వాల్ తొలగింపు హల్ చల్ చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న మరో వార్త ఏమిటంటే ... ట్వీట్టర్ ఆఫీస్ మార్చడం. అవును ట్విటర్ ఆఫీస్‌ను షిప్ట్ చేయాలని ఎలన్‌మస్క్ భావిస్తున్నారటా....
Six people were shot and killed Sunday in California, with 12 more injured in the latest mass casualty event to spark calls in the United States for new actions to combat gun violence
Google vs Goats: ప్రపంచంలో తెలియని ప్రతి ప్రశ్నకు సమాధానం గూగుల్. నిత్య జీవితంలో అంతలా భాగమైన గూగుల్ మేకల్ని అద్దెకు తీసుకుందట. మేకలకు..గూగుల్‌కు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా..నిజమే..చూద్దామా అదేంటో
Twins Born in Different Years : కాలిఫోర్నియాలో ఒక జంటకు రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. 2021లో ఒకరు 2022లో మరొకరు జన్మించారు. ఈ ట్విన్స్ స్టోరీ తెలుసా?
California Earthquake: అగ్రరాజ్యం అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాలిఫోర్నియా కేంద్రంగా సంభవించిన భూప్రకంపనలు కలకలం రేపాయి.
అమెరికా ,యూకే లలో వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న బి 1.429 గ పిలిచే ఎప్సిలాన్ వేరియంట్ పొరుగు దేశం పాకిస్తాన్లో గుర్తించారు. ఈ వేరియంట్ కు సంబంధించిన ఏడు మ్యూటేషన్లను పాకిస్తాన్లో గుర్తించారు
Plane crashed in USA today, Plane crashed videos goes viral: విమానం కూలిన అనంతరం చెలరేగిన మంటల్లో ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఘటనాస్థలంలోని రెండు ఇళ్లు, అక్కడే పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు కూడా అగ్నికి ఆహుతైనట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
H1B Visa: హెచ్ 1 బి వీసాల విషయంలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు రద్దయ్యాయి. తాజా తీర్పుతో హెచ్ 1 బీ వీసాల విషయంలో భారతీయులకు ఊరట కలగనుంది.
Covid 19 In America: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు కోటి 60 లక్షల మంది కోవిడ్-19 ( Covid 19 ) సంక్రమణకు గురి అయ్యారు. ఇందులో ఆరు లక్షల మంది మరణించారు. మరో వైపు కరోనావైరస్ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తొలి ( Covid 19 In America ) స్థానంలో ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.