KTR Meets Britain Trade Minister: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్థనతో సమావేశమయ్యారు. లండన్‌లోని రనిల్ జయవర్థన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు.
Minister KTR In London: తెలంగాణ మంత్రి కేటీఆర్ లండన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న రాత్రే లండన్ చేరుకున్న కేటీఆర్.. ఇవాళ ఉదయం నుంచి వరుస మీటింగ్‌లలో పాల్గొంటున్నారు.
Swati Dhingra In England: భారతీయ సంతతి మహిళ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ స్వాతిధింగ్రాకు ఇంగ్లండ్‌లో అరుదైన పదవి లభించింది. ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్‌లో వడ్డీరేట్లను నిర్ణయించే కీలకమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో డాక్టర్ స్వాతిథింగ్రాను ఎక్స్టర్నల్ సభ్యురాలిగా నియమించారు.
Green Card: అమెరికాలో గ్రీన్ కార్డుల లబ్ధిదారులకు శుభవార్త అందింది. గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలని అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈమేరకు సిఫార్సుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
NRIs Helpdesk at RGIA: శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్‌తోపాటు.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ హెల్ప్ డెస్క్‌ను నిర్వహించనున్నాయి.
Telugu Student Died in USA: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ నిండు ప్రాణం బలిగొంది. నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రతిరోజు నెట్టింట వేల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాంటి ఫోటోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.అది ఏంటంటే..
ఆ ఇంట్లో నీరు, కరెంట్, ఇంటర్నెట్ ఏమీ లేవు. అయినా సరే దాని ధర కోట్లలో. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత ధర? అని అనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీ ఓ లుక్కేయండి.
Pfizer vaccine in UK News Updates: ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను యూకేలో తీసుకోనున్న మొదటి వ్యక్తిగా భారత సంతతికి చెందిన 87 ఏళ్ల హరి శుక్లా నిలవనున్నారు. నేటి నుంచి యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నారు.
Postal Ballot India | విదేశాల్లో ఉన్న భారతీయ ఓటర్ల కోసం ఎలక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్‌తో ఓటు వేసే అవకాశాన్ని పెంచేవిధంగా భారత ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించింది. అర్హతగల భారతీయుల కోసంఈ కొత్త విధానం ఉపయోగకరంగా ఉంటుంది అని ఎన్నికల సంఘం భావిస్తోంది.
DDF Draw | 10 లక్షల డాలర్లు.. ఇంత పెద్ద మొత్తం ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది. జీవితం ( Life) మొత్తం సాఫీగా సాగిపోతుంది. వడ్డీతోనే బతికేయోచ్చు.. అని ఒక మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. ఇందులో నిజం కూడా ఉంది మరి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో రిజిస్టర్ అయిన ఈ కార్లకు అక్కడి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు ఉచిత పార్కింగ్ ( Parking ) సౌకర్యాన్ని కల్పించనుంది అని అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.