2021 లో హజ్ ( Hajj ) యాత్రకు సన్నాహాలు ప్రారంభించించింది సౌదీ అరేబియా. సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్, గవర్నర్ , ప్రిన్స్ ఖాలీద్ అల్ ఫైజల్ ఈ మేరకు ఇటీవలే జరిగిన సమావేశంలో నిర్ణయం ప్రకటించారు.
భారత ఇంజినీర్ల ( Indian Engineer ) కోసం కువైట్ ప్రభుత్వం ( Kuwait Govt ) NOC రద్దు చేసింది. కువైట్ ప్రభుత్వం ఇలా చేయడానికి కారణం.. నకిలీ డాక్యుమెంట్స్ వినియోగించి వర్క్ పర్మిట్ సాధించిన కేసులు ఈ మధ్యా చాలా నమోదు అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తీసుకున్న నిర్ణయం భారతీయులకు వరంగా మారనుంది. 2020 వరకు గ్రీన్ కార్డులు (Amerian Green Card ), పర్మనెంట్ఖ రెసిడెంట్ ( American PR ) పరిట్లు నిలిపివేశారు ట్రంప్. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నుంచి భారతీయులకు మినహాయింపు లభించింది.
COVID19 Bill RS 1.52 Crore | దుబాయ్‌కి ఉపాధికోసం వెళ్లిన తెలంగాణ కార్మికుడు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. అయితే ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది 80 రోజుల తర్వాత కోలుకున్నాడు. చివరకి ఏ ఇబ్బంది లేకుండా తన స్వస్థలానికి బుధవారం చేరుకున్నాడు.
'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఏ దేశం చూసినా.. కరోనా మహమ్మారి బారిన పడి గజగజా వణుకుతోంది. భారత దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 30వేలకు చేరువలో ఉన్నాయి.
సీఏఏపై టెక్ దిగ్గజం, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలు బాధిస్తున్నాయని, సరైన నిర్ణయం కాదని.. అందరికీ ఒకే విధమైన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ కు చెందిన మాలావత్ పూర్ణ పర్వతాలు ఎక్కడంలో తనకు తనే సాటి .. తాజాగా ప్రపంచంలోని అతిఎత్తైన పర్వతాల్లో ఒకటైన ‘మౌంట్ విన్సన్ మసిఫ్’ను అధిరోహించి తన సత్తా చాటారు. 2014లో స్కూల్ లో చదువుకునే వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన ఘనత పూర్ణది. దానితో పాటు… ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్ లోని ఎల్బ్రాస్, సౌత్ అమెరికాలోని అకోన్ కాగ్వా, ఓషినియా రిజియన్ లోని కార్ట్స్ నెజ్ ను కూడా ఎక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.