Tamarind Chutney Recipe In Telugu: చింతపండు చట్నీ అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు.
Kakarakaya Pachadi Recipe: క్రమం తప్పకుండా కాకరకాయ పచ్చడి తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. అయితే కాకరకాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Curry Leaves Powder: కరివేపాకు పొడి వంటలలో ముఖ్యమైన మసాలా. ఇది వంటకాలకు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకోవడం.
Ambani Laddu Recipe: "అంబానీ లడ్డూ" అనే పదబంధం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌గా మారింది. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Winter Season bathing: ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధంలేకుండా గుండెపోటుకు గురౌతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా కింద పడిపోయి విలవిల్లాడిపోయి చనిపోతున్నారు.
Vada With Leftover Rice: మిగిలిపోయిన అన్నం వృథా చేయకుండా దాన్ని ఉపయోగించి రుచికరమైన వడలు చేసుకోవచ్చు. ఈ వడలు తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అంతేకాకుండా ఇవి ఆరోగ్యకరమైనవి కూడా.
Batani Chaat: సాయంత్రం వేడి వేడి ఏదైనా స్నాక్ తినాలని అనుకుంటే ఈ బఠానీ చాట్‌ను ట్రై చేయండి. దీని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా బఠాణిలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Hot Water With Ghee: వేడి నీటిలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. నెయ్యిలో బోలెడు ఔషధ గుణాలు ఉండటం వల్ల ఇది అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అయితే వేడి నీరు నెయ్యి కలిపిన నీరు తాగడం వల్ల కలిగే మరి కొన్ని లాభాల గురించి తెలుసుకుందాం.
Broccoli Salad Recipe: బ్రోకలీ సలాడ్ తినడం వల్ల శరీర బరువు నుంచి ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.
Mad Honey Health Benefits: మ్యాడ్ హనీ అనేది సాధారణ తేనె కాదు. ఇది కొన్ని రకాల మొక్కల పుష్పాల నుంచి తేనెటీగలు తయారు చేసే ఒక ప్రత్యేకమైన తేనె. ఈ తేనె తినేవారిపై కొన్ని విచిత్రమైన ప్రభావాలను చూపుతుంది. అందుకే దీనికి 'మ్యాడ్ హనీ' అని పేరు వచ్చింది.
Benefits Of Cereals For Women: తృణధాన్యాల శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి డయాబెటిస్, అధిక బరువు ఇతర ఆరోగ్యసమస్యలను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తాయి. అయితే తృణధాన్యాలు మహిళలకు ఎలా సహాయపడుతాయి? వీటిని ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Spinach Juice Magic: పాలకూర రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
Poori Laddu Recipe: తెలుగునాట ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన స్వీట్ అదే పూరిలడ్డు. పేరును బట్టి పూరితో చేసిన లడ్డు అనుకోవచ్చు కానీ, ఇది పూరితో కాకుండా మైదా, బెల్లం, నెయ్యి వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇది తీపి, క్రిస్పీగా ఉండే లడ్డు.
Cholesterol symptoms: మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు వేధిస్తాయి.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగాయి అని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి...
Kora Chakkera Pongali Recipe: కొర్ర బియ్యంతో చెక్కర పొంగలి అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక రకమైన స్వీట్. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Black Rice Benefits In Winter Season: బ్లాక్ రైస్ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు డైట్లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఇవే కాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Ragi Laddu Benefits And Recipe: రాగి పిండితో చేసిన లడ్డులు ప్రతి రోజు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇవే కాకుండా బోలెడు లాభాలను కలిగిస్తుంది.
Barley Water Benefits In Telugu: ప్రతి రోజు బార్లీ వాటర్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమువుతాయి. అంతేకాకుండా శరీరం కూడా డిటాక్స్ అవుతుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
Sesame Laddu Benefits: నువ్వుల గింజల లడ్డూ ఆరోగ్యానికి మంచిది. నువ్వుల లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. పిల్లలు, పెద్దలు నువ్వులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Carrot Juice Benefits: ఉదయాన్నే క్యారెట్ రసం తాగడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే విటమిన్స్ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.