Ragi Dosa: అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్ లో రాగి దోశ తయారు చేసుకొని తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలతో పాటు బరువు కూడా తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Muntha Masala Recipe: ముంత మసాలా అంటేనే నోరూరించే రుచి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఈ మసాలాను బయట స్ట్రీట్ ఫుడ్లతో ఎక్కువగా తింటారు. ఇప్పుడు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
Sabudana Pakodi Recipe: సగ్గుబియ్యం పకోడీలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన స్నాక్. ఇవి సాధారణంగా ఉపవాస దినాల్లో లేదా ఫలహారంగా తయారు చేస్తారు. సగ్గుబియ్యం ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటుంది.
Spinach Egg Curry Recipe: పాలక్ ఎగ్ కర్రీ ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది రుచి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. ఈ కర్రీలోని ప్రధాన పదార్థాలు పాలకూరచ, గుడ్లు. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Bendakaya Recipe: నూనె లేకుండా తయారు చేసిన బెండకాయల కర్రీ అనేది రుచికరమైన వంటకమే కాదు, ఆరోగ్యానికి అద్భుతమైన మూలం కూడా. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
Foods For Heart Health: ఆరోగ్యనిపుణులు ప్రకారం చలికాలంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతుంటారు. చలికాలంలో గుండె పోటు రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది తెలుసుకుందాం.
Raw Milk Beauty Tips: పచ్చి పాలు చర్మ సంరక్షణలో ఒక సహజమైన, సులభంగా లభించే పదార్థం. దీనిలో ఉండే పోషకాలు చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి పాలతో కాంతివంతమైన చర్మాన్ని ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుందాం.
Radish pachadi: ముల్లంగి పచ్చడిని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. ముల్లంగిపచ్చడిని తింటే అనేక ఉపయోగాలు కల్గుతాయంట. దీని పచ్చడి ఏవిధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం.
Sprouts Winter Benefits: మొలకలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
Weight Gain Morning Mistakes: కొందరు అతిగా తినకున్నా కానీ బరువు పెరుగుతారు దీనికి కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు. లైఫ్ స్టైల్ సరిగ్గా పాటించకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల జరగవచ్చు. ఉదయం మనం తీసుకునే ఆహారం రోజంతటిపై ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా ఉండేలా చూడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
Multan Mitti in Skin Care Routine: ప్రతిరోజు ఆఫీసులో వివిధ పనులకు బయటకు వెళ్తాం. దీంతో ముఖంపై జిడ్డు, వ్యర్ధాలు పేరుకుపోయి అందంగా కనిపిస్తాయి. అయితే మూల్తానీ మిట్టి దీనికి ఎఫెక్టివ్ రెమిడి. చర్మంపై ఉన్న డెడ్ సెల్ స్కిన్ ని తొలగిస్తుంది.
Protein Rich Foods: ప్రోటీన్లు అంటే మన శరీరం బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఇవి మన శరీరంలోని ప్రతి కణానికి అవసరం. ప్రోటీన్లు అనేక ముఖ్యమైన పనులు చేస్తాయి. కొత్త కణాలను నిర్మించడం, కణాలను మరమ్మత్తు చేయడం, హార్మోన్లను తయారు చేయడం, ఎంజైమ్‌లను తయారు చేయడం, శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించడం వంటి పనులకు ప్రోట్ చాలా అవసరం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో ప్రోటీన్ కంటెంట్ ఉండే పదార్థాలు తినడం చాలా మంచిది. ఏ పదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Carrot Amazing Health Benefits: క్యారెట్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతే కాదు మన స్కిన్ కేర్ రొటీన్ లో కూడా క్యారెట్ ఎంతో ఉపయోగకరం. క్యారెట్ తినడం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి. మంచి జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది. అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులు క్యారెట్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.
Banana Face Pack: అరటిపండు అనేది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, సహజ నూనెలు చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
Salt Side Effects :ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. ఇది ఆహారానికి రుచిని ఇచ్చే ముఖ్యమైన పదార్థం. కానీ, అధికంగా ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలు గురించి తెలుసుకుందాం.
Relationship Tips:బంధం 10 కాలాలపాటు బీటలు వాడకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే. అయితే మీ భాగస్వామితో ఎలా ఉండాలి? అనేది మీ నిర్ణయం. కానీ అది ఇద్దరి మధ్య చీలికలు తెచ్చే విధంగా ఉండకూడదు.
Soaked Almonds VS Raisins For Weight Loss: బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. అయితే స్నాక్ రూపంలో కొన్ని ఆహారాలు డైట్లో తీసుకుంటారు. బరువు తగ్గడానికి ఉదయం తీసుకునే సూపర్ ఫుడ్ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా నానబెట్టిన బాదం, కిస్మిస్ వంటివి తీసుకుంటారు. అయితే నానబెట్టిన బాదం లేదా కిస్మిస్ రెండిట్లో ఏ గింజలతో సులభంగా బరువు తగ్గుతారో తెలుసుకుందామా?
Tulsi Leaves Decoction Benefits: తులసి ఆకుల డికాషన్ చలికాలం రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే జ్వరాన్ని కూడా తగ్గిస్తాయి.
Cheese Onion Rings Recipe: చీజ్ ఆనియన్ రింగ్స్ రుచికరమైన స్నాక్. పిల్లలు కోసం ఇది ఒక అద్భుతమైన ఆహారం. దీని ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు. తయారు చేయడం ఎంతో సులభం. దచీజ్ ఆనియన్ రింగ్ ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.