Reduce Diabetes And Cholesterol: వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా అధిక బరువు, షుగర్, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా దీని మనం నేరుగా తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Quick Chicken Bonda Recipe: చికెన్ బోండాలు అనేవి చాలా మందికి ఇష్టమైన స్నాక్. వీటిని తయారు చేయడం ఎంతో సులభం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Buttermilk Benefits In Telugu: ప్రతి రోజు మజ్జిగ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
Sunflower Seeds Benefits: పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేసే చిన్న విత్తనాలు. వీటిలో పుష్కలంగా పోషకాలు ఉండటంతే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి నివారణగా కూడా ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. దీని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Ajwain Leaves Benefits: వాము మొక్క ఆరోగ్యకరమైనది. ఇందులో ఉండే పోషకాలు ఎలాంటి సమస్యలైనా చిటికెలో నయం అవుతాయి. అయితే ఈ మొక్కను ఎలా పెంచుకోవచ్చ? ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Aloevera Hair Serum: కలబంద జెల్ అంటే దీన్ని కలబంద ఆకులతో తయారు చేస్తారు. ఇంట్లో చాలామంది కలబందను పెంచుకుంటారు. ఆకులోపలి భాగం నుంచి కలబంద జెల్ తయారు చేస్తారు. ఇది జెల్ మాదిరి కలిగి ఉంటుంది
Da Hong Pao Chinese Tea: డా హాంగ్ పావో టీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ అరుదైన టీ చైనాలోని ఫుజియాన్‌లోని వుయిసన్ ప్రాంతంలో పండిస్తారు. దీని ప్రత్యేకత, పండించే విధానం, ఆరోగ్య ప్రయోజనాలు, ధర గురించి తెలుసుకుందాం.
Health Benefits Of Honey: తేనె అంటే కేవలం తియ్యటి ఆహారం మాత్రమే కాదు, ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన బహుమతి. దీని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
waking up early: ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్లు తొందరగా పడుకుని..ఉదయం తొందరగా నిద్రలేవాలని చెబుతుంటారు. ఉదయాన్నే లేవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dress Design Tips: ఇటీవల కాలంలో చాలామంది తక్కువ ఖర్చుతో ఎక్కువ రిచ్ గా.. ఉండేలా కనిపించాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు తీసుకురావడం జరిగింది. ఈ చిట్కాలు పాటించడం వల్ల మీరు ఎలా ఉన్నా సరే మీ లుక్ రిచ్ గా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.
Stress Secrets: గజిబిజి లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఒక్కరిలో ఒత్తిడి అధికమవుతుంది. అది పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఇలా ఏదైనా కారణం కావచ్చు కానీ ఈ ఒత్తిడి కారణంగా మనిషి మానసికంగా, శారీరకంగా కూడా కృంగిపోతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలని , అలా చేస్తేనే ఎక్కువ కాలం ఆయురారోగ్యాలతో ఆయుష్షుతో జీవిస్తారని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.
How to avoid disputes between Husband and wife: వివాహ బంధంలో గొడవలు రావడం సహజం. అయితే గొడవలు ఎక్కువయినప్పుడు ఏకాంత గదిలో కూర్చొని సమస్యలకు కారణం ఏంటో చర్చించుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావు. బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలంటే భార్యాభర్తలు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవడం మేలు.
White Hair: నేటి జీవనశైలి,తప్పుడు ఆహారం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు నెరవడం అనేది సాధారణ సమస్యగా మారింది. జుట్టు సాధారణంగా వయస్సు పెరిగినా కొద్దీ తెల్లగా మారుతుంది. కానీ నేటికాలంలో కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల కూడా జుట్టు అకాల నెరసిపోవడానికి కారణం అవుతున్నాయి. అయితే ఈ హోం రెమెడీస్ పాటించినట్లయితే తెల్లవెంట్రుక రమ్మన్నారాదు.
fMRI Facts About Love And The Brain: ప్రేమ అనేది మన గుండెకు మాత్రమే కాదు మెదడుకు సంబంధం ఉందని fMRI అధ్యాయంలో తేలింది. అసలు మన మెదడుకు ప్రేమకు సంబంధం ఏంటి? ఇంతకీ fMRI నివేదిక ఏంటో తెలుసుకుందాం.
Orange Health Benefits: ఆరెంజ్ పండు శరీరానికి ఎంతో ఉపయోగపడే ఆహారం. ఇందులో ఉండే కొన్ని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పండు గుండెకు, అధిక రక్తపోటు ఎలా సహాయపడుతుంది అనేది మనం తెలుసుకుందాం
Black Salt For Diabetes: బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తారు. దీని ఉపయోగించడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Aloevera Gel To Turn white hair into Black: మారుతున్న లైఫ్‌స్టైల్, ఆరోగ్య సమస్యలు ఇతర కారణాల వల్ల నల్లజుట్టు వయస్సు పెరగక ముందు తెలుపు రంగులోకి మారుతుంది. అయితే, సింపుల్‌గా కలబంద జెల్‌తో తెల్లజుట్టును నేచురల్‌గా నలుపురంగులోకి మారుతుంది.
Health Benefits Of Giloy: గిలోయ్ అనేది భారతీయ ఉపఖండంలో విరివిగా లభించే ఒక ఆయుర్వేద మొక్క. దీని శాస్త్రీయ నామం Tinospora Cordifolia. ఈ మొక్కను దాని అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదం ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల డయాబెటిస్, డెంగ్యూ వంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Tulasi Tea For Diabetes: తులసి మొక్క భారతీయులకు ఎంతో ప్రత్యేకమైనది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో తయారు చేసే టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. తులసి టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Relationship Tips: చాలామంది ఈ కాలంలో తమ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ కలవాలనుకుంటున్నారు అని ఓ నివేదిక తెలిపింది. అయితే, మీరు కూడా మీ ఎక్స్‌తో మళ్లీ కలవాలనుకుంటున్నారా? అది ఎంత వరకు కరెక్ట్ తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.