Weight Loss Without Diet: తినే విధానంలో మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా క్యారరీలు తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంతేకాదు తినే ఆహారం పరిమితి కూడా తక్కువగా ఉండాలి. చిన్న ప్లేట్ లో తింటే తక్కువగా తింటారు.
Ulli Masala Recipe: ఉల్లిపాయలు మన భారతీయ వంటకాల్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా కూర రుచికి రుచి, ఆరోగ్యానికి మంచిది. రైస్, చపాతి, బిర్యానీ వంటి వాటితో బాగా సరిపోతుంది.
Banana Peanut Butter Shake: బనానా పీనట్ బటర్ షేక్ ఒక రుచికరమైన, పోషక విలువైన పానీయం. ఇది ప్రధానంగా బనానా, పీనట్ బటర్ పాలుతో తయారు చేస్తారు. ఇది శక్తిని ఇస్తుంది, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది, ఎముకలను బలపరుస్తుంది, మంచి మానసిక స్థితిని కలిగిస్తుంది.
Spinach Juice Benefits In Telugu: ప్రతిరోజు పాలకూర రసాన్ని తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా తగ్గిస్తాయి.
Parwal Health Benefits: పర్వాల్ వేసవి కాలంలో మనకు లభించే అద్భుతమైన కూరగాయ. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Tulsi Ginger Water Uses: తులసి, అల్లం రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Mint Leaves Health Benefits: పుదీనా ఆకులు ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీటిని మనం తరుచుగా ఆహారంలో ఉపయోగిస్తాము. కానీ ఇవి వంటలు రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
Black Hair Remedies: చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది. అందుకే కొంతమంది జుట్టుకు డై వేసుకుంటారు. కానీ, ఇది జుట్టుపై దుష్ప్రభావాలు చూపిస్తాయి. అయితే, కొన్ని రకాల గింజలతో తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.
Tamarind Health Benefits: చింతపండు అంటే కుటుంబ సభ్యులందరికీ నచ్చే పుల్లటి రుచి కలిగిన పండు. కానీ దీని వెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? చింతపండులో విటమిన్ సి, ఎ ఇతర విటమిన్ పుష్కలంగా ఉంటాయి.
Vitamin D3 Benefits: విటమిన్ D3, సాధారణంగా "సన్‌షైన్ విటమిన్" అని పిలుస్తారు. మన ఆరోగ్యంలో అనేక కీలక పాత్రలు పోషిస్తుంది. ఇది చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు సహజంగా ఉత్పత్తి అవుతుంది. అయితే అనేక కారణాల వల్ల చాలా మందికి తగినంత విటమిన్ D3 లభించదు. అందుకే ఈ విటమిన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Happy Vinayaka Chavithi 2024 In Telugu: భారతదేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజున హిందువు భక్తులంతా వినాయకుడి విగ్రహాన్ని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాకుండా ఈరోజు చాలామంది మహిళలు వినాయక వ్రతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు వినాయకుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ . మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
CRISIL Report: శాఖాహారం, మాంసాహారం ఈ రెండింటిలో మాంసాహారమే రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే.. మనదేశంలో మాంసాహారం కంటే శాఖాహారం భోజనం ధర ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. శాఖాహారం భోజనం అనేది సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తోంది. కారణం ఏంటో తెలుసుకుందాం.
Business Ideas: మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి కేవలం కొన్ని గంటలు కష్టపడితే చాలు.. ప్రతినెల మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న లేక మీ భర్త సంపాదనకు చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నా..చిన్న చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా మీరు ప్రతి నెల స్థిరంగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
Ganesh Pooja Samagri: వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించడానికి అనేక రకాల పూజా సామాగ్రి అవసరం. ఈ పూజా సామాగ్రి ప్రతిదీ ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది.
Soaked Dal Benefits: సాధారణంగా ఎక్కువ శాతం ఇళ్లలో కందిపప్పుతో తయారు చేసుకుంటారు. అయితే, ఈ పప్పులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కందిపప్పును ఉడికించే ముందు నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
Benefits Of Chewing Neem Leaves: వేప ఆకులు ఆయుర్వేదం నుంచి ఆధునిక ఔషధం వరకు ఎన్నో రోజులుగా తమ ప్రాముఖ్యతను నిరూపించుకున్నాయి. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాల కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు నివారణగా పనిచేస్తాయి.
Potatoes For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి బంగాళదుంప కూడా వరం. ఎందుకంటే వీటిని మీ డైట్లో చేర్చుకుని ఈజీగా బరువు తగ్గవచ్చు. మంచి డైట్, నిద్ర, స్ట్రెస్ వంటివి పాటిస్తే బరువు ఈజీగా తగ్గిపోతారు. క్యాలరీలు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు.
Palakayalu Recipe: పాలకాయల స్వీట్ అంటే ఏమిటి? ఇది మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఒక రకమైన స్వీట్. పాలకాయలు, చక్కెర, పాలు వంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసే ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉంటుంది.
Pomegranate Fruit For Diabetes: దానిమ్మ అనే పండు రుచికరమైనది మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీని Punica Granatum. దానిమ్మ పండులో ఎర్రటి రసభరితమైన గింజలు ఉంటాయి. ఈ గింజలు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా మంచివి.
Rose Remedies: రోజ్ వాటర్ మంచి చర్మ టోనర్‌గా పనిచేస్తుంది. స్కిన్ పీహెచ్ స్థాయిలు సమతులం చేస్తాయి. అదనంగా పేరుకున్న నూనెను నియంత్రిస్తుంది. చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో రోజంతా తాజాదనంతో వెలిగి పోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.