Kantola: అడవి కాకర కాయలు లేదా వీటినే బోడ కాకర కాయలు అనికూడా పిలుస్తారు. ఇవిముఖ్యంగా వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిలో పుష్కలమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. అందుకే వీటిని చాలా మంది వర్షాకాలంలో తప్పకుండా కొనుగోలు చేస్తారు.
Effective Home Remedies For Grey Hair: తెల్ల జుట్టు అనేది వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పు. కానీ, కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం వల్ల తెల్ల జుట్టును తగ్గించుకోవచ్చు.
Chia Pudding Benefits: చియా పుడ్డింగ్ ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన డిజర్ట్. ఇది త్వరగా తయారు చేయవచ్చు, అనేక రకాలుగా కస్టమైజ్ చేయవచ్చు. చియా గింజలు చాలా పోషక విలువైనవి, అవి ఓమెగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. దీని తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Home Cleaning Tips: ఇంటిని శుభ్రంగా ఉంచడం ఎంత అవసరం పిల్లలు ఉంటారు. కాబట్టి బ్యాటరీ లేకుండా చూసుకోవాలి లేకపోతే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి ,ముఖ్యంగా ఆరోగ్యకరమైన అలవాట్ల ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.
Silky Smooth Hair Remedies: జుట్టు అందంగా మెరుస్తూ కనిపించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఒక కప్పు చల్లని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా వేసి షాంపూ కండిషనర్ చేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ జుట్టుకు 15 నిమిషాలు పాటు అప్లై చేసుకోవాలి
Lemon Iced Tea Recipe: ఇంట్లోనే రుచికరమైన లెమన్ ఐస్ టీ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా. లెమన్ ఐస్ టీలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఇతర పోషకాల గురించి తెలుసుకుందాం.
Life saving hacks in Lift: గత కొద్ది కాలంగా మాల్స్ దగ్గర నుంచి అపార్ట్మెంట్స్ వరకు.. ఎక్కడికి వెళ్ళినా లిఫ్ట్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటువంటి లిఫ్టులు.. వాడేటప్పుడు అనుకోకుండా కొన్నిసార్లు అందులో ఇరుక్కుపోతాం. మరి అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో మీకు తెలుసా?
Frizzy Hair Tips: జుట్టు చిట్లిపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య. ఇది కేవలం సౌందర్య సమస్య కాదు, ఇది ఆరోగ్య సమస్య కూడా కావచ్చు. జుట్టు చిట్లిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ చిట్కాను ట్రై చేస్తే సమస్యకు చెక్ పెట్టినట్లే.
Skin Allergies During Monsoon: వర్షాకాలం వచ్చిందంటే చల్లటి గాలి, వర్షం, ఆహ్లాదకరమైన వాతావరణం అని అందరూ అనుకుంటారు. కానీ ఈ సీజన్లో చాలా మందికి చర్మ సమస్యలు ఎదురవుతాయి. అందులో ముఖ్యంగా స్కిన్ ఎలర్జీలు చాలా మందిని వేధిస్తాయి. ఈ సమస్యలకు కారణాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి తెలుసుకుందాం.
Fatigue Fighting Tips: నిద్ర అనేది మన శరీర ఆరోగ్యం కోసం ఎంతో ముఖ్యమైనది. 7-8 గంటల నిద్ర అనేది మన శరీరానికి సరిపోయే నిద్ర. తక్కువ నిద్ర వల్ల మనం మరుసటి రోజు ఉదయం నీరసంగా, అలసటగా ఉంటాము.
White Hair Remedy:తెల్ల వెంట్రుకల సమస్యతో చిన్న వయస్సు నుంచి బాధపడుతుంటారు అయితే వివిధ రకాల కెమికల్స్ ఉండే రంగు వేయటం వల్ల జుట్టు పాడవుతుంది ఇంట్లోనే పెప్పర్ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Weight Loss in 3 Weeks: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వంటి కారణాలతో బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
Benefits of sleep: మనలో చాలా మందికి అర్థరాత్రి వరకు మెలకువ ఉండటం అలవాటు. కానీ అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తే అనారోగ్యం పాలవ్వడం ఖాయం. అయితే రాత్రి 10గంటలోపు నిద్రిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.
Cauliflower Rasam: కాలీఫ్లవర్ రసం అనేది తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీని రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాలీఫ్లవర్లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
Badam Paneer: బాదాం పన్నీర్ అంటే పన్నీర్ తో తయారు చేసిన ఒక వెజిటేరియన్ వంటకం. ఇందులో బాదామ్లను కూడా కలిపి ఉంటుంది. బాదామ్లు ప్రోటీన్, విటమిన్ E, మెగ్నీషియం వంటి పోషకాలకు మంచి మూలం.
Haldi Function Makeup Tips: శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. పెళ్లి అనగానే సంగీత్, హల్దీ గుర్తుకువస్తాయి. మీరు హల్దీ ఫంక్షన్ లో అందంగా మెరిసిపోవాలంటే ఖరీదైన మేకప్ వేయాల్సిన అవసరం లేదు. ఈ లైట్ మేకప్ టిప్స్ ఫాలో అయితే...మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.
Benefits Of Aloe Vera Juice: కలబంద జ్యూస్ అనేది ఆరోగ్యానికి అద్భుతమైన పానీయం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది, జుట్టుకు బలం ఇస్తుంది.
Best Business Ideas: మీ ఖాళీ సమయంలో రెండు గంటలు కేటాయించి పార్ట్ టైం బిజినెస్ చేసినట్లయితే నెలకు 50 వేల రూపాయలు వస్తాయి అంటే ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు వింటున్నది నిజమే.. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.