White Hair Remedy: జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం సాధారణం. దీనివల్ల జుట్టుకు మాయిశ్చర్ అందుతుంది ఎలా నల్లగా మార్చుకోవచ్చు. దీంతో మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది. అది ఎలాగో తెలుసుకుందాం
Hyderabad Biryani Recipe: ఇందులో రుచికరమైన పెరుగుతో పాటు మన కుంకుమపువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తయారు చేస్తారు దీన్ని పెరుగు లేదా రైతా లేదా సలాన్‌తో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది.
Anant-Radhika Honeymoon Resort: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే..లక్షలు చేయాల్సిందే. అనంత్, రాధిక దంపతులు హనీమూన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అనంత్, రాధిక బస చేస్తున్న రిసార్ట్ ఒక్కరాత్రికి ఎంత ఖర్చు చేయలో తెలుస్తే మీరు షాక్ అవుతారు.
Hair care tips: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా చిన్నతనంలోనే చాలామందికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీంతో చాలా చిన్న వయసు నుంచే వైట్ హెయిర్ కి రంగులు వేయడం మొదలు పెడతారు. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి ఊడిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ మూడు తీసుకుంటే సరిపోతుంది.
Weight Loss Drinks : బరువు తగ్గడానికి చాలామంది తిండి మానేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల కూడా మనం కొంతవరకు బరువు తగ్గగలం. ఉదయాన్నే కొన్ని మంచి కొన్ని డ్రింక్స్.. తాగడం వల్ల, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు వెయిట్ లాస్ కూడా సులువుగా అయిపోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.
Anjeer Laddu Recipe: అంజీర్ పండ్లను ఒక 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి అలాగే ఖర్జూరాలు కూడా నానబెట్టుకోవాలి ఆ తర్వాత నీళ్లు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే బాదం జీడిపప్పు వాల్నట్స్ ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. వీటితో లడ్డూ చేస్తే ఆరోగ్యకరం.
Monsoon Dandruff Home Remedies: వర్షాలు కురవడం, వాతావరణ మార్పుల వల్ల తలలో చుండ్రు పేరుకొని ఫంగస్ మొదలవుతుంది. దీంతో కుదుళ్ల ఆరోగ్యం కుంటుపడుతుంది. కొన్ని రకాల నేచురల్ ఆయిల్ కి చెక్ పెట్టవచ్చు. సౌందర్య నిపుణులు అభిప్రాయం ప్రకారం చేస్తాయి జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
Glowing Skin With Potato: బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మన అందరికి తెలిసిందే. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు కూడా ఉంటాయి. అయితే బంగాళాదుంపలను ఉపయోగించే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చని మీకు తెలుసా? బంగాళాదుంపలను చర్మానికి ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Vegetables Cooking Tips: నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పచ్చని ఆకుకూరలు లోని పోషకాలు పుష్కలంగా అందాలంటే అందులో అది వండే విధానంలోనే ఉంటుంది అయితే ఈ ఆకుకూరలు కూరగాయలు పచ్చ రంగులో ఉన్నవి ఉడికించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Vitamin B Benefits: శరీరం ఆరోగ్యం, దృఢంగా ఉండాలంటే రకాల విటమిన్లు కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ బి శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Shobhita Saree : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది. చైతూ..శోభిత ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో శోభితా చాలా సింపుల్ ట్రెండీగా ఉన్న చీరను ధరించింది. శోభితా రెడీ అయిన విధానం, చీర, నగలు, వీటికి సంబంధించి ఎన్నో విషయాల్లో నెట్టింట్ట వైరల్ అయ్యాయి.
Neeraj Chopra Fitness : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా తాను ఎలా వర్కవుట్ అవుతాడు..తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా?
Bread Rasgulla Recipe: స్వీట్స్ అంటే ఇష్టపడనివారు ఉండరు. అందులోను రసుగల్లా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ స్వీట్ తయారు చేసుకోవాంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా? మిగిలిపోయిన బ్రెడ్‌తో దీని సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ వెంటనే తెలుసుకోండి.
Sabja Seeds Face Pack Benefits: ముఖంపైన కలిగే మొటిమలు, మచ్చలు తరుచుగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటివల్ల చర్మం అంద వికారంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చాలా మంది మార్కెట్లో లభించే ఫేస్ మాస్క్‌లను, క్రీములను ఉపయోగిస్తుంటారు. కానీ వీటి వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. కానీ ఇలా ఇంట్లో తయారు చేసుకొనే
సబ్జా సీడ్స్ మాస్క్ అన్ని సమస్యలకు చెక్ పెట్టుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
Nectarines Benefits: నెక్టరైన్స్ అనేవి చాలా ఆరోగ్యకరమైన పండ్లు. ఇవి కొద్దిగా బాదం ఆకారంలో ఉంటుంది. చర్మం మృదువుగా ఉంటుంది. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. దీని తినడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
High Cholesterol Symptoms: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం అనేది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి మార్పులు చేయాలి? ఏటు వంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Chickpeas Health Benefits: చిక్పీస్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆహారం. వీటిని తరచుగా శాకాహార ఆహారాలలో కనిపిస్తాయి. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. చిక్పీస్లు రుచి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందాయి.
Foods For Clogged Arteries: రక్తనాళాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే రక్తనాళాలను శుభ్రపరిచే పదార్థాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Shruti Haasan Weight Loss Tips : కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా శృతిహాసన్ స్థానం గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15ఏండ్లు గడిచినా..అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. శృతి తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
Effects Of Sleeping With Phone Near Head: మనలో చాలా మంది నిద్రపోయే ముందు ఫోన్ల్‌ను ఉపయోగిస్తారు. మరికొంతమంది తల పక్కన ఫోన్ పెట్టి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యసమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.