Ber Fruits: కొన్ని పండ్లు ఆయా సీజన్ లలో మాత్రమే మార్కెట్ లోకి వస్తుంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయి. అందుకు ఈ సీజన్ లో దొరికేఫలాల్ని అప్పుడు తప్పకుండా తినాలని చెప్తుంటారు.
Radish sambar recipe: ముల్లంగిని ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. ముల్లంగి చేయడంలో కొన్ని టిప్స్ పాటిస్తే రుచి ఇంకా సూపర్ గా ఉంటుందని నిపుణుల చెబుతుంటారు.
Winter Tea and coffee side effects: కొన్నిరోజులుగా చలి పంజా విరుసుతుంది. కొంత మంది అదే పనిగా కాఫీలు, టీలు తాగుతుంటారు. దీని వల్ల పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Winter Diseases: శీతాకాలం వచ్చిందంటే చాలు చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. సీజనల్ వ్యాధులైన జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ వంటివి వెంటాడుతుంటాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్యలు మాత్రం బాధిస్తుంటాయి. మరి వీటి నుంచి రక్షణ ఎలా..ఆ వివరాలు తెలుసుకుందాం..
Best Home Remedies for Toothache: దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి సమస్యలకు వీలైనంత వరకు ఒంటింటి చిట్కాలే ఉపశమనాన్ని ఇస్తాయి. నోరు, ముక్కు, గొంతు సమస్యలకు సంబంధించినంత వరకు అనేక సమస్యలకు మన ఒంటింట్లోనే దివ్యమైన ఔషధాలు ఉంటాయని మన పెద్దలు, పూర్వీకలు చెబుతూనే వస్తున్నారు. ఇంతకీ ఆ హోమ్ రెమెడీస్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
High BP in Winter Season ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్లో బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడం వెనుకున్న కారణాలను విశ్లేషిస్తూ న్యూరాలజిస్ట్స్ ఓ భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.
Dry Ginger Tea For Winter Seasonal Diseases: చలి కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా శొంఠి కషాయాన్ని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Winter Tips: చలికాలంలో రాత్రివేళ స్వెటర్ ధరించి నిద్రపోయే వారు చాలమందే ఉన్నారు. పగటి వేళతో పోల్చుకుంటే రాత్రి వేళలో చలి తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చలి నుంచి రక్షణగా స్వెటర్లను ధరిస్తామని కొందరు చెబుతారు. అయితే అలా స్వెటర్లు ధరించి నిద్రించడం ఎంత ప్రమాదకరమో తెలుసా?
Cold Wave in Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ ఏడాదిలో అతితక్కువగా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లోనూ చలి గాలులు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
Dry Fruits Effect: బలమైన, అత్యధిక పోషక విలువలుండే పదార్ధాలేవంటే డ్రై ఫ్రూట్స్ అని ఠక్కున చెప్పేస్తుంటాం. మెరుగైన ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి అంటారు. కానీ శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా...
Delhi Coldest day of the winter: ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం వాయువ్యం నుంచి వీస్తున్న శీతల గాలులు మరికొద్దిరోజులు కొనసాగవచ్చునని చెబుతున్నారు.
Foods For Warming The Body: శీతాకాలంలో చలిగాలులు సహజమే! ఈ చలిగాలుల నేపథ్యంలో శరీరాన్ని వెచ్చదనం సహా వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారాన్ని అందించడం చాలా అవసరం. అలాంటి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారపదార్థాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం.
Remedy For Throat Pain: కరోనా వైరస్ లాంటి మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆరోగ్యం పట్ల మునుపటి కన్నా అధిక జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలు శీతాకాలం, వానాకాలం సమయాలలో చికాకు తెప్పిస్తుంటాయి. గొంతు నొప్పి సమస్య ఉంటే ఈ హెల్త్ టిప్స్(Health Tips) పాటించండి.
శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకున్న జమ్ముకశ్మీర్ అందాలు మరింతగా పెరిగాయి. జమ్ము కశ్మీర్, గుల్మార్గ్, శ్రీనగర్ ప్రాంతాలైతే తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉన్నాయి. అసలే భూతల స్వర్గం..ఇక మంచు కురుస్తూ అందాల్ని ద్విగుణీకృతం చేసుకుంది. పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాల ఫోటోలు ఇప్పుడు చూద్దాం..
Winter health tips for fair skin and good looking hair | చలికాలంలో చర్మానికి, తల వెంట్రుకలకు రక్షణ ఎంతో అవసరం. మాస్క్ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులను, శీతాకాలంలో తలెత్తే సమస్యల పట్ల జాగ్రత్త వహించకపోతే గ్లామర్ పరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.