samantha: సమంతకు ఇప్పట్లో మళ్లీ కష్టాలు మొదలైయ్యాయా.. అని అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారంట. ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ చూపి అభిమానులు తమ అభిమాన నటి తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నారంట.
Chickun Gunya Home Tips: చికున్ గున్యా ఈ వ్యాధితో చిన్నా పెద్దా అందరూ బాధపడుతుంటారు. ఒళ్లు నొప్పులు, జ్వరం దీని లక్షణాలు. దోమ వల్ల చికున్ గున్యా వ్యాధి వస్తుంది. ఇది తగ్గినా కొన్ని రోజులపాటు నీరసం, కీళ్ల నొప్పులు తగ్గవు. అయితే, ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తే త్వరగా ఒళ్లు నొప్పులు, చికున్ గున్యా లక్షణాలు తగ్గిపోతాయి.
Chiranjeevi Suffer From Chikungunya: సినీ నటుడు చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చికెన్ గున్యా బారినపడి కోలుకుంటున్నట్లు సమాచారం. గిన్నీస్ రికార్డ్ అవార్డు అందుకుంటున్న సమయంలో చిరంజీవి మెట్లు ఎక్కలేకపోయారు. అతడికి సాయి ధరమ్ తేజ్ సహాయం అందించాల్సిన పరిస్థితి వచ్చింది.
Chiranjeevi Suffers With Chikungunya: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఆయనకు చికెన్ గున్యా సోకిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ అభిమాన హీరోకు ఎలా ఉందోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Monsoon Diet: మండే వేడి నుంచి ఇప్పుడే తేమతో కూడిన వర్షపు చినుకులు అందరికీ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. కానీ వర్షం రాకతో.. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ఉత్పన్నమవడం సాధారణం. ఈ పరిస్థితిలో.. వీటి నుంచి విముక్తి పొందడం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Tomato Flu Prevention: భారత్లో మరో అంతు చిక్కని వ్యాధి వెలుగులోకి వచ్చింది. టమాటో ఫ్లూ అనే వింత వ్యాధి దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని కొల్లం జిల్లాలో ప్రత్యేక్షమైంది. ఈ వ్యాధిపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
Mosquito Bites Intresting Facts: కొన్ని రంగులు దోమలకు అస్సలు నచ్చవు. కానీ కొన్ని కలర్ బట్టలు మాత్రం వాటికి భలే ఇష్టం. అవి ధరిస్తే మాత్రం ఇక అంతే సంగతులు. తాజా పరిశోధనలో బయటపడ్డ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.