Sesame seeds in winter: నేటికాలంలో చాలా మంది బీపీ, షుగర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఎలాంటి ఫుడ్ తినాలో తెలియక తికమకపడుతుంటారు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు నువ్వులు తినవచ్చా లేదా అనే సందేహం వారిలో ఉంటుంది. అయితే ప్రతిరోజూ ఒక స్పూను నువ్వులు తింటే బీపీ, షుగర్ సహా పలు జబ్బులు తగ్గడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వులను ఎలా డైట్లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.