Osey Arundhathi Title Song: ఒసేయ్ అరుంధతి మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో లిరిక్స్ క్యాచీగా ఉండగా.. రాహుల్ సిప్లిగంజ్ చక్కగా పాడాడు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. మోహన్ బాబు కూతురుగా ఎంట్రీ ఇచ్చి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె 'ఆదిపర్వం' వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలోని పాటలపై ప్రముఖ సంగీత దర్శకులు సంచలన వ్యాఖ్యలు చేసారు.
Hyderabad Metro Ticket Offers: సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్లు హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా..
Narudi Brathuku Natana First Look: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు రానుంది ‘నరుడి బ్రతుకు నటన’ మూవీ. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Seetha Kalyana Vaibhogame First Look Poster: సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. నిర్మాత రాచాలా యుగంధర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Sayadev -Krishnamma: తెలుగులో జానర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో సత్యదేవ్ ఒకరు. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడని నటుడు. తాజాగా ఈయన 'కృష్ణమ్మ' సినిమాతో పలకరించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Andukova Lyrical Song: సారంగదరియా మూవీ నుంచి అందుకోవా.. లిరికల్ సాంగ్‌ను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రాజా రవీంద్ర ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుంది.
Nenu - Keerthana: ఈ మధ్య కాలంలో చిన్న చిత్రంగా విడుదలైన చిత్రాలు పెద్ద హిట్‌గా నిలుస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం 'నేను - కీర్తన'. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Mercy Killing Pre Release Event: ఏప్రిల్ 12న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది మెర్సి కిల్లింగ్ మూవీ. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక కీలక పాత్రలు పోషించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు.
Kaliyugam Pattanamlo Movie Review: కలియుగం పట్టణంలో మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి..
Kaliyugam Pattanamlo Movie: తనకు లిప్ లాక్, ఎక్స్పోజింగ్ వంటివి నచ్చవని ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్ తెలిపారు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే తాను ఎంచుకుంటున్నానని చెప్పారు. డబ్బు సంపాదించేందుకు తాను ఇండస్ట్రీలోకి రాలేదన్నారు.
Kaliyugam Pattanamlo Movie Updates: కలియుగం పట్టణంలో మూవీ ఈ నెల 29న థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది. ఈ సందర్భంగా నటుడు నరేన్ రామ్ మీడియాతో ముచ్చటించారు. సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని.. తప్పకుండా ఆడియన్స్‌కు నచ్చుతుందన్నారు.
Kaliyugam Pattanamlo Release Date: సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కలియుగం పట్టణంలో మూవీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న థియేటర్ల ముందుకు రానుంది. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
Yamadheera Movie Review and Rating: పొలిటికల్ డ్రామా, ఈవీఎంల ట్యాంపరింగ్ స్టోరీ బేస్‌గా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన మూవీ యమధీర. ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. క్రికెటర్ శ్రీశాతం కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
NTR Fan: స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎంతో మంది వీరాభిమానులున్నారు. అంతేకాదు తన అభిమానులను ఎమ్మెల్యే, ఎంపీలు చేసిన ఘనత కూడా అన్నగారిదే. కొంత మందికి నామినేటేట్ పదవులను కట్టబెట్టిన ఘనత అన్నగారికే దక్కుతుంది. ఇక సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో NTR రాజుకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈయన్ని నారా లోకేష్‌ను ప్రత్యేకంగా సత్కరించారు.
Actor Thrigun Lineman: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన లైన్ మ్యాన్ మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. ఓ గ్రామంలో పది రోజులు కరెంట్ పోతే ఎలా..? లైన్ మ్యాన్ అన్ని రోజులు కరెంట్ ఎలా తీశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హీరో త్రిగుణ్ మీడియాతో ముచ్చటించారు.
Vey Dharuvey Movie Review: వెయ్ దరువెయ్ అంటూ సరికొత్త మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు హీరో సాయిరామ్ శంకర్. కామెడీ, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమాలో ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
Ravikula Raghurama Review and Rating: ఆడియన్స్‌ను అలరించేందుకు మరో ప్రేమ కథ చిత్రం రవికుల రఘురామా వచ్చేసింది. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించగా.. గౌతమ్ వర్మ, దీప్షిక హీరోహీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.