Parakramam Teaser: బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'పరాక్రమం'. శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. తాజాగా ఈ సినిమా టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్సేన్, దర్శకుడు బుచ్చిబాబు సన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Music Shop Murthy Release Date: మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ జూన్ 14న థియేటర్లలో సందడి మొదలుపెట్టనుంది. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రలు పోషించగా.. శివ పాలడుగు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను డిజైన్ చేశారు.
Angrezi Beat Lyrical Video Song: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అంగ్రేజీ బీట్’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Preminchoddu Movie Release Date: ప్రేమించొద్దు మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. పాన్ ఇండియా వైడ్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను జూన్ 7న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించాలని చిత్ర బృందం కోరింది.
Purushothamudu Movie Teaser: రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పురుషోత్తముడు. త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
Varun Sandesh Ninda Movie: వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద' లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో వరుణ్ సందేశ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. మే 15న టీజర్‌ను విడుదల చేయనున్నారు.
Preminchoddu Movie Updates: పాన్ ఇండియా లెవలో సినీ ప్రియులను అలరించేందుకు ప్రేమించొద్దు మూవీ సిద్ధమవుతోంది. జూన్ 7న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
Aadi Sai Kumar Krishna From Brindavanam: ఆది సాయికుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' మూవీతో ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ సినిమాలో సాంగ్స్‌పై మూవీ టీమ్ గట్టి కసరత్తు చేస్తోంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్‌కు వెళ్లింది.
Music Director Sai Karthik: యాథార్థ సంఘటన ఆధారంగా.. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన మూవీ '100 క్రోర్స్'. ఈ సినిమాను సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మిస్తుండడం విశేషం. రాట్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
The 100 Movie: ది 100 మూవీ విడుదలకు ముందే అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ది 100 మూవీకి హానరబుల్ జ్యూరీ అవార్డు దక్కించుకుంది. మొగలి రేకులు సాగర్ హీరోగా నటించగా.. ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు.
The Indian Story Review: ది ఇండియన్ స్టోరి థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టింది. రాజ్ భీమ్ రెడ్డి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దా పదండి..
Varun Sandesh Nindha Movie: వరుణ్ సందేశ్ హీరోగా రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ నింద. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Market Mahalakshmi Review and Rating: మార్కెట్ మహాలక్ష్మీ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నాడు కేరింత ఫేమ్ హీరో పార్వతీశం. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించగా.. అఖిలేష్ కలారు నిర్మించారు. శుక్రవారం నుంచి ఈ సినిమా థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.