Saranga Dariya Release Date: సారంగదరియా మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు రాజా రవీంద్ర. జూలై 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైలాగ్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చక్కగా పండించారు.
TG Vishwa Prasad Meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ కూటమి విజయంతో ఇటీవల గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన ఆయన.. పవన్‌ను కలిసి గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.
Boom Boom Lacchanna Lyrical Song: పేకమేడలు మూవీ నుంచి బూమ్ బూమ్ లచ్చన్న అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో ప్రేక్షకుల ముందుక తీసుకువచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Seetha Kalyana Vaibhogame Review: సీతా కళ్యాణ వైభోగమే మూవీ థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. టీజర్, ట్రైలర్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆడియన్స్న మెప్పించిందా..? ఓ సారి రివ్యూ చూసేద్దాం పదండి.
Prabhutva Junior Kalasala Punganur 500143 Updates: ఈ నెల 21న ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 సినిమా ఆడియన్స్ ముందుకురానుంది. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను రూపొందించినట్లు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెలిపారు.
Sadan Pranaya Godari Movie: సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా పీఎల్ విఘ్నేష్ జంటగా నటిస్తున్న మూవీ ప్రణయ గోదారి. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను అంబర్‌పేట శంకరన్న ఆవిష్కరించి.. సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.
Varun Sandesh Nindha Movie Trailer: వరుణ్ సందేశ్ నింద మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు. జూన్ 21న ఈ సినిమా థియేటర్లలో సందడి మొదలు పెట్టనుండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Seetha Kalyana Vaibhogame Trailer: సీతా కళ్యాణ వైభోగమే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. బలగం నిర్మాత హర్షిత్ ట్రైలర్‌ను విడుదల చేసి.. జూన్ 21న ఈ సినిమాను ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు.
O Manchi Ghost Release Date: ఆడియన్స్‌ను నవ్విస్తునే భయపెట్టించేందుకు వచేస్తోంది ఓ మంచి ఘోస్ట్ మూవీ. జూన్ 14న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Preminchoddu Movie Trailer: తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడితే ఎలా పరిణామాలు ఉంటాయి..? తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ప్రేమించొద్దు మూవీని రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జూన్ 7న ఆడియన్స్ ముందుకు రానుంది.
Telangana Formation Day: హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో దచ్చన దారిలో త్యాగాల పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను నేర్నాల కిషోర్ రూపొందించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను చక్కగా తెరకెక్కించారు.
SIT Movie Streaming on ZEE 5: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) జీ5 ఓటీటీలో దూసుకుపోతుంది. టాప్-5లో ట్రెండ్ అవుతుందని ఈ సినిమా డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.