Manchu Lakshmi Sensational Post: మంచు వార్ కొనసాగుతూనే ఉంది. ఆస్తి విషయంలో మంచు మోహన బాబు, మనోజ్ గొడవపడుతున్న సంగతి తెలిసిందే. నిన్న రాచకొండ సీపీ కూడా మంచు విష్ణుకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి గన్స్ కూడా సరెండర్ చేసుకున్నారు. మనోజ్ నుంచి లక్ష బాండ్ కూడా తీసుకున్నారు. అయితే, మంచు లక్ష్మి పెట్టిన మరో పోస్ట్ వైరల్ అవుతుంది..
Manchu Family - Vinay Maheshwari: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ పరువు బజారున పడింది. అంతేకాదు వీధికెక్కి తండ్రీ కొడుకులు.. అన్నాదమ్ములు బాహాబాహీకి దిగుతున్నారు. అంతేకాదు ఒకరి బౌన్సర్లతో మరొకరు బౌన్సర్లు పెద్ద యుద్దమే చేసారు. ఈ రచ్చలో ఇపుడు అందరికి వినిపిస్తూన్న పేరు వినయ్ మహేశ్వరి. ఇంతకీ ఈయన ఎవరు.. ? మంచు ఫ్యామిలీ యుద్దంలో ఈయన పాత్ర ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
Manchu Lakshmi Dance video: మంచు లక్ష్మి తన కూతురుతో ఫుల్ డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Adiparvam Movie Review: మంచు లక్ష్మి ఆదిపర్వం మూవీ నేడు బాక్సాఫీసు ముందు సందడి మొదలుపెట్టింది. యధార్థ సంఘటనల ఆధారంగా పీరియాడిక్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది. ఎమ్మెల్యే పాత్రలో మంచు లక్మి నటన ఎలా ఉంది..? ఆదిపర్వం మూవీ ఆడియన్స్‌ను మెప్పించిందా..?
Deepavali Special Programme: ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్ అందించడంలో ఈటీవీ ముందుంటుంది. ఏదైనా పండగ ఉంటే చాలు.. సరికొత్త కాన్సెప్ట్ ప్రోగ్రామ్‌లతో బుల్లితెర ప్రేక్షకులను తెగ అలరిస్తుంది ఈటీవీ. ఈ దీవాలి కి కూడా.. బుల్లితెర నటులతో పాటు వెండి తెర సెలబ్రిటీస్.. ఈటీవీలో కనిపించి అలరించబోతున్నారు. ఈ దీపావళి ప్రోగ్రాం గురించి మరిన్ని విశేషాలు మీకోసం..
Manchu Lakshmi Movies: మంచు మోహన్ బాబు కూతురిగా.. మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే తనకి ఆఫర్లు రాకపోవడానికి.. తన కుటుంబమే తనకి అడ్డు అని షాకింగ్ కామెంట్స్ చేసింది లక్ష్మి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Adiparvam Censor Talk Review: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. ప్యాన్ ఇండియా భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. మోహన్ బాబు కూతురుగా ఎంట్రీ ఇచ్చి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె 'ఆదిపర్వం' వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలోని పాటలపై ప్రముఖ సంగీత దర్శకులు సంచలన వ్యాఖ్యలు చేసారు.
Adiparvam - Manchu Laskhmi: మోహన్ బాబు కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి బాటలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది మంచు లక్ష్మి. తాజాగా ఈమె ముఖ్యపాత్రలో నటించిన మూవీ 'ఆదిపర్వం'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Adiparvam Trailer Talk: మంజు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. నట ప్రపూర్ణ మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపదడపా కొన్ని సినిమాలు చేస్తూనే ఉంది. ఈ రూట్లో ఈమె యాక్ట్ చేస్తోన్న మరో మూవీ 'ఆదిపర్వం'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ఘనంగా జరిగింది.
Niharika Konidela: శ్రీముఖి, మంచు లక్ష్మిల తర్వాత మెగా డాటర్ ఆ పని చేయడానికి రెడీ అవుతోంది. అవును ఈ మధ్య మన దగ్గరున్న కథానాయికలు సినిమాలతో పాటు ఓటీటీల్లో దుమ్ము రేపుతున్నారు. ఇపుడు నిహారిక కూడా శ్రీముఖి, మంచు లక్ష్మి బాటలో వంటలక్క అవతారం ఎత్తింది.
Manchu Lakshmi pics: నటి మంచు లక్ష్మి తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Manchu Lakshmi latest pics: ముంచు లక్ష్మి తన అందాలతో సోషల్ మీడియా మంట రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కు కుర్రోళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి.
Manchu Lakshmi: ముంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మీ.. మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపదడపా ఈ సినిమా కొన్ని సినిమాలు చేస్తూనే ఉంది. ఈ రూట్లో ఈమె యాక్ట్ చేస్తోన్న మరో మూవీ 'ఆదిపర్వం'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు మొదలయ్యాయి.
Allu Sirish : దీపావళి పార్టీలో అల్లు శిరీష్, మంచు లక్ష్మీ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మంచు లక్ష్మి కి ముద్దు పేరుతో అల్లు శిరీష్ కనిపించడం విశేషం.
Manchu Lakshmi: మంచు లక్ష్మీ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ఆదిపర్వం. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Manchu Lakshmi Twitter Blue Tick ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. సెలెబ్రిటీల ఖాతాలకు ఉన్న బ్లూ టిక్ ఇప్పుడు ఎగిరిపోతోంది. ట్విట్టర్‌కు సంబంధించి ఎలన్ మస్క్ తీసుకొచ్చిన కొత్త రూల్స్‌లో భాగంగా ఇప్పుడు అందరికీ బ్లూ టిక్ ఎగిరిపోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.