Before Marriage Release Date: డిఫరెంట్ లైన్‌తో తెరకెక్కిన మూవీ బీఫోర్ మ్యారేజ్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ ఫిల్మిం చాంబర్లో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.
RAM Rapid Action Mission Release Date: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) యాక్షన్ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఆడియన్స్ ముందుకు రానుంది. దేశ ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన రామ్.. ఆడియన్స్‌ను మెప్పిస్తుందో లేదో చూడాలి.
Krishnam Raju Birth Anniversary: కృష్ణంరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొగల్తూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా.. ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు వెయ్యి మందికిపైగా పేషంట్స్ హాజరయ్యారు.
Kancharla Movie Updates: కంచర్ల హీరోగా.. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కంచర్ల. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్‌ను అలరించేందుకు థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Kotha Rangula Prapancham Movie Review: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తన కూతురిని వెండితెరకు పరిచయం చేస్తూ.. దర్శకత్వం వహించిన మూవీ ‘కొత్త రంగుల ప్రపంచం’. క్రాంతి కృష్ణ హీరోగా నటించగా.. శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందించారు. నేడు ఆడియన్స్ కొత్త రంగుల ప్రపంచం మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
Babu Movie Updates: అర్జున్ కళ్యాణ్ హీరోగా.. ఎంఎల్ఆర్ దర్శకత్వంలో 'బాబు' అనే మూవీ తెరకెక్కింది. కుషిత కల్లాపు హీరోయిన్గా యాక్ట్ చేయగా.. దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
Vaasthavam Movie Updates: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జీవన్ బండి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వాస్తవం. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా డైరెక్టర్ జీవన్ బండి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
Market Mahalakshmi Title Poster: మార్కెట్ మహాలక్ష్మి మూవీ పోస్టర్‌ను నటుడు శివాజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. నిజాయతీగా పనిచేయాలని.. సక్సెస్ దానంతట అదే వస్తుందని చెప్పారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
NTR 28th Death Anniversary: ఎన్టీఆర్ 28వ సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూపా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
Fear Movie Pooja Ceremony: ఫియర్ మూవీ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. హరిత గోగినేని దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేదిక లీడ్ రోల్ పోషిస్తోంది. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నారు.
Dear Uma Movie Updates: సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించిన మూవీ డియర్ ఉమ. సుమయ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా.. కథ కూడా అందించారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.