Director VN Aditya Doctorate: ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్యకు అరుదైన సాధించారు. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగం నుంచి ఆయన ఎంపికయ్యారు. ఈ డాక్టరేట్ ను తన అమ్మకు అంకితం ఇస్తున్నట్లు వీఎన్ ఆదిత్య తెలిపారు.
Ground Movie Review and Rating: అందరూ కొత్త నటీనటులతో సూరజ్ తానే దర్శకత్వం వహిస్తూ నిర్మించిన మూవీ గ్రౌండ్. ఒక గ్రౌండ్లో జరిగిన సంఘటనను కళ్లకు కట్టేలా ఈ మూవీని తెరకెక్కించారు. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా..? రివ్యూలో చూద్దాం..
Dear Uma Movie Latest Updates: డియర్ ఉమ మూవీతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది హీరోయిన్ సుమయా రెడ్డి. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సింహాద్రి పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆమె.. రూ.1.7 లక్షలు విరాళంగా అందజేశారు.
Paravasame Lyrical Video Song: మరువ తరమా మూవీ నుంచి పరవశమే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
Atharva on Amazon Prime: క్లూస్ టీమ్ కోణంలో తెరకెక్కిన అథర్వ మూవీ థియేటర్లలో ఆడియన్స్‌ను మెప్పించి.. ఓటీటీలో దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉందని మేకర్స్ తెలిపారు.
Kaliyugam Pattanamlo Release Date: 'కలియుగం పట్టణంలో' షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 22న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను షూరు చేయనున్నారు.
Director Vikranth Srinivas: లక్ష్ చదలవాడ హీరోగా సోనియా భన్సాల్, నేహా పఠాన్ హీరోయిన్స్‌గా తెరకెక్కిన మూవీ ధీర. ఫిబ్రవరి 2న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో డైరెక్టర్ విక్రాంత్ శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు.
Suresh Kondeti Abhimani: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో అభిమాని అనే వెబ్ ఫిలిమ్ రూపొందుతోంది. రాంబాబు దోమకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురేష్ కొండేటికి నానమ్మ పాత్రకు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటిస్తున్నారు.
Kismat Movie Review & Rating: బిటెక్ చదివి వారు తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి..బిటెక్ బాధితుల జీవితంలో వచ్చినన మలుపులే ఈ సినిమాలో కథనాలు, ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఇతర వివరాలు..
LSD Web Series Review and Rating: సరికొత్త థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది LSD వెబ్ సిరీస్. ఊహించని ట్విస్టులతో సాగే ఈ వెబ్ సిరీస్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోంది. శివ కోన దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?
Dheera Movie Review: లక్ష్ చదలవాడ హీరోగా.. సోనియా భన్సాల్, నేహా పఠాన్ హీరోయిన్స్‌గా నటించిన మూవీ ధీర. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 2) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..? లక్ష్ మరో హిట్ కొట్టాడా..? రివ్యూపై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.