హిందూ జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ నెల చాలా ముఖ్యమైంది. సూర్య గ్రహణం, వివిధ గ్రహాల గోచారం ఉంటుంది. ఫలితంగా వివిధ రాశుల జీవితాలపై ప్రభావం చూపించనుంది. అక్టోబర్ 2 అంటే రేపు ఈ ఏడాదిలో చివరి సూర్య గ్రహణం సంభవించనుంది. దాంతో 4 రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ఆ 4 లక్కీ రాశులేవో చూద్దాం..
సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ ప్రక్రియలో భాగమే అయినా హిందూ జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంది. ఈ ఏడాదిలో చివరి, రెండవ సూర్య గ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఇండియాలో ఈ సూర్య గ్రహణం కన్పించకపోయినా 5 రాశుల జీవితాలపై పెను ప్రభావం పడనుంది. అందుకే ఈ 5 రాశుల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
Mahalaya Amavasya 2024 : రానున్న పౌర్ణమి నుంచి మహాలయ పక్షం రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో మన పితరులకు తర్పణం, పిండ ప్రదానం, బ్రాహ్మణులకు పేదలకు దానధర్మాలు చేస్తారు. అయితే, ఈ సారి మహాలయ పక్షం ప్రారంభం, ముగింపు రెండూ ప్రత్యేకం.
Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ సంవత్సరం రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ నెలలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణానికి అన్ని గ్రహహణాల కంటే ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
Astro news in Telugu: ఆస్ట్రాలజీ ప్రకారం, తొలి సూర్యగ్రహణం వచ్చే నెలలో సంభవించబోతుంది. ఈ గ్రహణం కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం చూపనుంది. ఇది మన దేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోండి.
Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణం ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Solar Eclipse 2024 Date and Time: 2024లో ఎన్ని సూర్య, చంద్రగ్రహణాలు సంభవిస్తాయో, వాటి ప్రభావం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 2024 సంవత్సరంలో కూడా సంభవించబోతున్నాయి.
Grahanalu 2024: వచ్చే సంవత్సరం రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా, సూతక్ కాలం చెల్లుతుందో లేదో తెలుసుకుందాం.
Solar and Lunar Eclipses Worldwide In 2024: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే రాబోయే సంవత్సరంలో ఏయే తేదిల్లో గ్రహాణాలు ఏర్పడబోతున్నాయో..గ్రహణాలకు సంబంధించి సూతకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.