Erra Cheera Movie Trailer: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ ఎర్ర చీర మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది. సుమన్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించారు.
Game On Movie Big Ticket: ఫిబ్రవరి 2న గేమ్ ఆన్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రూపొందించిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ బిగ్ టికెట్‌ను ప్రొడ్యూసర్ దిల్ రాజు, నటుడు శ్రీకాంత్ లాంచ్ చేశారు.
Vidhi Movie on Amazon Prime: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన విధి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోంది. జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
RAM Rapid Action Mission Review: దేశభక్తిని చాటే విధంగా తెరకెక్కిన మూవీ రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ జంటగా నటించిన ఈ మూవీ నేడు (జనవరి 26) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసిన రామ్.. మరి ఆ అంచనాలను అందుకుందా..?
Game On Movie Release Date: గేమ్ ఆన్ మూవీ ఫిబ్రవరి 2న ఆడియన్స్ ముందుకు రానుంది. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్‌పై గట్టి నమ్మకంతో ఉన్నామన్నారు. మధుబాలకు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందనిపిస్తోందన్నారు.
RAM Rapid Action Mission Pre Release Event: జనవరి 26న ఆడియన్స్‌ను అలరించేందుకు రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. టీజర్, ట్రైలర్లతో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ.. రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.
MuKyagamanika Movie Updates: అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా, లావణ్య హీరోయిన్గా వేణు మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ముఖ్యగమనిక. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి మూడో వారంలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.