Kaliyugam Pattanamlo Title Song: కలియుగం పట్టణంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో అంచనాలు నెలకొనగా.. తాజాగా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందరినీ ఆలోచింపజేసేలా ఆయన లిరిక్స్ అందించారు.
Kalingaraju First Look Poster: కళింగరాజు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆశిష్ గాంధీ హీరోగా యాక్ట్ చేస్తుండగా.. కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల నిర్మిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Kaliyugam Pattanamlo Movie Updates: మార్చి 22న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది ‘కలియుగం పట్టణంలో’. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడతో ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ వలనే' అంటూ సాగే ఈ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Babu No 1 Bull Shit Guy Movie Review: ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్. యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి..
Dear Uma Movie Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నిర్మాత, హీరోయిన్ సునయా రెడ్డి. త్వరలోనే డియర్ ఉమ మూవీ ద్వారా ఆమె ఆడియన్స్‌ను పలకరించునున్నారు. ఈ నేపథ్యంలోనే పుణ్యాక్షేత్రాలను సందర్శిస్తున్నారు.
S99: రెగ్యులర్ కాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాను ప్రేక్షకులు ఇష్టపడుతారు. తాజాగా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘ఎస్ 99’. సి.జగన్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వంలో టెంపుల్ మీడియా -ఫైర్ బాల్ బ్యానర్స్‌పై యతీష్, నందిని సంయుక్తంగా నిర్మించిన ‘ఎస్ 99’ మూవీ నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో ఇవాల్టి రివ్యూ రిపోర్టులో చూద్దాం
Radha Madhavam Review and Rating: వినాయక్ దేశాయ్, అపర్ణా జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాధా మాధవం మూవీ. విలేజ్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ.. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Hero Vinayak Desai: మార్చి 1న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది రాధా మాధవం మూవీ. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా మంచి పండుగలా ఉంటుందని హీరో వినాయక్ దేశాయ్ చెప్పారు.
Ari Movie: ప్రస్తుతం సోషల్ మీడియాలో పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయ శంకర్ మరో సినిమా అరి పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే పలు సినిమా ప్రముఖులు చూశారు. అయితే ఈ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Radha Madhavam Director Dasari Issaku: మార్చి 1న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది రాధా మాధవం మూవీ. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఆడియన్స్‌ను తప్పకుండా ఆకట్టుకుంటుందని దర్శకుడు చెబుతున్నారు.
Jo Jo Lali Amma Lyrical Song: కలియుగ పట్టణం మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 22న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా సినిమా నుంచి 'జో జో లాలీ అమ్మ' అంటూ సాగే సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు వశిష్ట విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.