Kalinga Movie Pre Release Event: కళింగ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ చూశానని.. భయపెట్టలా ఉందని మేకర్స్‌ను ప్రశంసించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని అన్నారు.
Average Student Nani Movie: యావరేజ్ స్టూడెంట్ మూవీతో దర్శకుడు పవన్ కుమార్ హీరోగా మారారు. హీరో డీగ్లామర్‌గా ఉండాలని తానే హీరోగా నటించినట్లు చెప్పారు. ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు రాగా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
SIT Movie in ZEE5: అరవింద్ కృష్ణ హీరోగా విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా SIT. ZEE5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పది వారలైనా ట్రెండ్ అవుతోంది. ఆర్మాక్స్ రేటింగ్ ప్రకారం.. అత్యధిక లైక్స్, వ్యూస్ వచ్చిన మూవీగా నిలిచింది.
Producer TG Viswa Prasad: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌కు జనసైనికులు అమెరికాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన ఆయనను ఘనంగా సత్కరించారు.
Saranga Dariya Movie Pre Release Event: జూలై 12న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది సారంగదరియా మూవీ. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నటుడు నవీన్ చంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Director VN Aditya New Movie: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్‌పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌ను అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.