Venu Swamy Sensational Comments: తాజాగా గర్భంతో ఉన్న ఒక మహిళ తన భర్తతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతుండగా దానిపై సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Supreme Court Green Signal To SIT Enquiry: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
Solar Eclipse 2023 In India: ఈ సంవత్సరం ఏర్పడబోయే సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు కాబట్టి సూతక కాలం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Alia Bhatt Kiss to Ranbir Kapoor యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే విష్ణుప్రియ తాజాగా బాలీవుడ్ జంటను చూసి తనలోని కోరికలను బయటపెట్టేసింది. అలియా భట్, రణ్ బీర్ కపూర్లకు పెళ్లై ఏడాది అయింది. ఈ సందర్బంగా వీరు పార్టీ చేసుకున్నట్టున్నారు.బయటకు వచ్చిన ఈ జంటను చూసి.. అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ క్రమంలో రణ్ బీర్ కారులోంచే అందరికీ కరచాలనం చేస్తూ ఉన్నాడు. మధ్యలో రణ్ బీర్ కపూర్‌ను ప్రేమగా ముద్దు పెట్టుకుంది అలియా భట్.
JEE Mains 2023 Result: ప్రస్తుతం జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. దీని యెుక్క ఫలితాలను ఈ నెల 29వ తేదీన రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Shruti Haasan Marriage శ్రుతి హాసన్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. శంతను హజారికతో ఆమె డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగేళ్లుగా శంతను, శ్రుతి కలిసి ముంబైలో నివసిస్తోన్న విషయం విదితమే.
Revanth Reddy Speech: వచ్చే ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకోవడం కోసమే దళితులపై ప్రేమ కురిపిస్తున్నట్టుగా కేసీఆర్ ఈ కొత్త డ్రామాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలతో ఆనాడు దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన కేసీఆర్.. మరి ఈనాడు కుంభకోణాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడుకు కేటీఆర్ ని మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.