Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన ఓవైసీ బ్రదర్స్ ను ఏకీ పారేశారు. దీంతో మళ్లీ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.
Sri reddy letter to ys jagan: నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఏపీలో తన సారీల లేఖలతో హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సీఎం చంద్రబాబుకు, లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు, హోమంత్రి అనితకు కూడా సారీలు కొరుతూ లేఖలు రాసినట్లు తెలుస్తొంది.
Deputy cm pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ నేతలకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఉన్నతాధికారుల జోలికి ఎవరైన వెళ్తే బాగుండదని, సుమోటోగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Deputy CM Pawan Kalyan On Volunteers: వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే పంచాయితీలకు రూ.750 కోట్లు నిధులు జమా అవుతాయి అన్నారు. అంతేకాదు వాలంటీర్ల వ్యవస్థ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Pawan kalyan delhi tour: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతల్ని కలుసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పవన్ కు బీజేపీ అధిష్టానం సంచలన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తొంది.
Tirumala news: తిరుమల తిరుపతి దేవ స్థానం పాలక మండలిలో ముస్లింలకు ఎందుకు చోటు కల్పించకూడరని కూడా మైనార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏళ్ల క్రితమే బీబీ నాంచారమ్మ అనే ముస్లిం మహిళను.. శ్రీవారు పెళ్లి చేసుకున్న విషయంను గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ వివాదం వార్తలలో నిలిచింది.
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో జరగబోతోందా..! నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ పోస్టులు దక్కించుకోవాలని జనసేన పార్టీ భావిస్తోందా..! ఈసారి జనసేనలో కీలక పదవులు దక్కించుకునే నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా..! మరి జనసేన పార్టీలో ఆ కీలక పదవులు దక్కే నేతలెవరు..!
Pawan kalyan Varahi brigade wing: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల సనాతన ధర్మంను కాపాడాలని కూడా చాలా పలు సభలల్లో కూడా కీలక ఉపన్యాసాలు చేస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. హిందు ధర్మం కాపాడటం కోసం ఎంతదూరమైన వెళ్తానని ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా కూడా దుమారంగా మారిన విషయం తెలిసిందే.
KA Paul Demands Pawan Kalyan Resign: సనాతన ధర్మం, తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Balineni: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంచోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీని వీడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ భాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
Heavy floods in vijayawada: భారీ వర్షాలతో ఏపీ లోని పలు ప్రాంతాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఎక్కడ చూసిన కూడా బురద మాత్రమే కన్పిస్తుంది. ఇప్పటికి కూడా విజయవాడలోని పలు ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అపోసిషన్ పార్టీలు చేస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.