ISRO Chairman Somanadhan: అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ సోమనాధన్..

ISRO Chairman Somanadhan: సూళ్లూరుపేటలో ఇస్రో ఛైర్మన్ సోమనాధన్ PSLV C56 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Jul 29, 2023, 04:41 PM IST

ISRO Chairman Somanadhan: సూళ్లూరుపేటలో ఇస్రో ఛైర్మన్ సోమనాధన్ PSLV C56 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మెన్ కు సాదర స్వాగతం పలికారు. పూజల అనంతరం వేదపండితులు ఆశీర్వచనము అందించారు.

Video ThumbnailPlay icon

Trending News