Ruhani Sharma HER Chapter 1 Streaming on Amazon Prime: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రుహానీశర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వలో తెరకెక్కిన మూవీ హెచ్ఈఆర్ చాప్టర్ 1. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. అత్యధిక వ్యూస్‌లో టాప్-10లో ట్రెండింగ్‌లో ఉంది.
Perfume Movie Pre Release Event: పర్ఫ్యూమ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ను మూవీ సత్కరించింది. ఈ సినిమా నవంబర్ 24న ఆడియన్స్ ముందుకు రానుంది.
Jetty OTT Release Date And Platform: మానినేని కృష్ణ, నందితా శ్వేత కాంబినేషన్లో సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన మూవీ జెట్టి. గతేడాది థియేటర్స్‌లో అలరించిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. నవంబర్ 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Atharva Movie 2023: పోలీసు వ్యవస్థలోని క్లోజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘అథర్వ’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సస్పెన్స్ తో పాటు ఎంతో థ్రిల్లింగ్ గా ఉండబోతున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లో విడుదల కాబోతోంది.
Zamana Movie: యూత్ ఫుల్ ఎంటర్టైనర్ జమాన మూవీ టైటిల్ ప్రోమోను ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల విడుదల చేశారు. ఈ సినిమా యూత్‌కు చాలా బాగా నచ్చుతుందన్నారు. చార్మినర్ దగ్గర ఉండే షాట్స్ చాలా బాగున్నాయన్నారు.
Ala Ninnu Cheri Review and Rating: యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన మూవీ ‘అలా నిన్ను చేరి’. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ రివ్యూపై ఓ లుక్కేద్దాం..
Minister KTR Fell Down Video: ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రచారం రథంపై నామినేషన్‌కు వెళుతుండగా.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో పైన గ్రిల్ వంగిపోవడంతో నేతలు కిందపడిపోయారు. కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
Suresh Kondeti About Santosham Film Awards 2023: సంతోషం ఓటీటీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించనున్నామని తెలిపారు సురేష్ కొండేటి. ఈ వేడుకలకు సినీ ఇండస్ట్రీలో ప్రముఖలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
Anukunnavanni Jaragavu Konni Movie Review and Rating: హీరోహీరోయిన్స్‌ను కాల్ బాయ్, కాల్ గర్ల్‌గా చూపిస్తూ.. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన మూవీ 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని'. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..?
Drohi The Criminal Movie Review and Rating: సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ ప్రధాన పాత్రల్లో విజయ్ దాస్ పెందుర్తి దర్శకత్వంలో రూపొందిన మూవీ దోహ్రి. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందంటే..?
కథ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇపుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. ఆ కోవాలో CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమాలో సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ నటిస్తున్నారు. ఆ వివరాలు
ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థల తీరుపై.. గురు దేవో మహేశ్వర అంటూ మన ముందుకు వచ్చిన సినిమా 'నీతోనే నేను'. అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా.. లవ్ స్టోరీనా లేక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమానా..?
'సినిమా బండి' ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా నటిస్తున్న సినిమా ‘నీతోనే నేను’. ఈ సినిమాలో కుషిత కళ్లపు, మోక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 13 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాలు..
విభిన్నమైన కథనాలతో వచ్చే సినిమా ఎపుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. కిరణ్ అబ్బవరం తీసిన సినిమాలు తక్కువే అయిన మంచి కథ ఉన్న సినిమాలు ఎందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కిరణ్ నటించిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉందంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.