Tomato Price Hike: మదనపల్లి మార్కెట్లో టమోట ధర డబుల్ సెంచరీ..

Tomato Price Hike: తెలుగు రాష్ట్రాల్లో టమోట ధరలు ఆకాశన్నంటాయి.. నిన్నటి వరకూ 150 రూపాయలు పలికిన కిలో టమోట ధర.. ఇవాళ మదనపల్లి మార్కెట్లో డబుల్ సెంచరీ దాటింది.

  • Zee Media Bureau
  • Aug 2, 2023, 05:06 PM IST

Tomato Price Hike: తెలుగు రాష్ట్రాల్లో టమోట ధరలు ఆకాశన్నంటాయి.. నిన్నటి వరకూ 150 రూపాయలు పలికిన కిలో టమోట ధర.. ఇవాళ మదనపల్లి మార్కెట్లో డబుల్ సెంచరీ దాటింది.. ఏ గ్రేడ్‌ కిలో టమోట 224 రూపాయలు పలికింది.

Video ThumbnailPlay icon

Trending News