Sudhakar Komakula Memories Song: యువ నటుడు సుధాకర్ కోమాకుల నటిస్తూ.. సొంత బ్యానర్లో నిర్మించిన వీడియో సాంగ్ 'మెమొరీస్'. ఈ సాంగ్ ఫుల్ వీడియోను హీరో అడివి శేషు చేతుల మీదుగా విడుదల చేశారు. మీరూ ఓ లుక్కేయండి..
Radha Madhavam Movie Poster: విలేజ్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో దాసరి ఇస్సాకు దర్శకత్వంలో రూపొందిన మూవీ రాధా మాధవం. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా నటించగా.. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. తాజాగా డీపీఎస్ ఇన్ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీఎస్ఎన్ రాజు చేతుల మీదుగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు.
Rathnam: హీరో విశాల్ నటిస్తున్న రత్నం మూవీ ఫస్ట్ షాట్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్లో వచ్చే వర్డ్స్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. అయితే ఈ టీజర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Upendra Gadi Adda Movie Review: చిన్న మెసేజ్‌తో ఆడియన్స్ ముందుకువచ్చింది ఉపేంద్రగాడి అడ్డా. కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించిన ఈ మూవీని ఆర్యన్ సుభాన్ ఎస్.కె. తెరకెక్కించారు. కంచర్ల అచ్యుతరావు నిర్మించారు.
Atharva Movie Review: క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ తరహాలో తెరక్కెక్కిన అథర్వ మూవీ డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్స్‌కి మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమాపై వచ్చిన టాక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Atharva Movie: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అథర్వ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని తప్పకుండా ఆకట్టుకుంటుందని డైరెక్టర్ మహేష్ రెడ్డి అన్నారు. పోలీస్ టీమ్‌లో కీలక పాత్ర పోషించే క్లూస్ టీం ప్రాముఖ్యత గురించి ఈ సినిమాను ప్రతి ఇక్కరూ చూడాలని ఆకాంక్షించారు.
Atharva Movie Updates: అథర్వ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి కేసీబీడీ అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అదిరిపోయే స్టెప్పులతో సాంగ్ సూపర్‌గా ఉందని సినీ ప్రియులు అంటున్నారు.
Ayyagaru Movie Teaser Glimpse: అయ్యగారు మూవీ టీజర్ గ్లింప్స్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి రిలీజ్ చేశారు. మంచి కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్లా ఉందని.. తప్పకుండా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
Madhave Madhusudana Movie Review: అద్భుతమైన క్లైమాక్స్‌తో ప్రేమ కథా చిత్రంతో రూపొందిన సినిమా మాధవే మధుసూదన..ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించి రివ్యూ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Perfume Movie Review and Rating: సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన పర్ఫ్యూమ్ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చేనాగ్, ప్రాచీ థాకర్ హీరోహీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా..? రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
Hrithika Srinivas Sound Party Movie: ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించేందుకు సౌండ్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 24న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిత్రవిశేషాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.
Perfume Movie Release Date: పర్ఫ్యూమ్ నుంచి టైటిల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా.. జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్స్‌లోకి రానుంది.
Madhave Madhusudana Release Date: బొమ్మదేవర రామచంద్రరావు దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. ఈ నెల 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బొమ్మదేవర రామచంద్రరావు మీడియాతో సినిమా విశేషాలను పంచకున్నారు. ఆయన మాటల్లోనే..
Atharva Release Date: విడుదలకు ముందు అథర్వ మూవీకి పెద్ద బూస్ట్. ఈ సినిమా స్పెషల్ షోను పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం కోసం ప్రదర్శించగా.. అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. తప్పకుండా విజయం సాధిస్తుందని వారు చెప్పారు.
Mayuki Official Trailer: మయూఖి మూవీ ట్రైలర్‌ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. అమెరికాలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం జరుపుకోగా.. తాజాగా అక్కడే ట్రైలర్‌ను లాంచ్ చేశారు. యాక్షన్, అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
Hasthinapuram Movie: యువ హీరో కార్తీక్ రాజు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు అథర్వ మూవీ ప్రమోషన్స్ చేస్తూనే.. కొత్త ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటున్నారు. హీరో కార్తీక్ రాజు అతి త్వరలోనే హస్తినాపురం అనే సినిమాతో మరోసారి తన టాలెంట్ ని నిరూపించుకోబోతున్నారు.
Anveshi Movie Review and Rating: అనన్య నాగళ్ల, విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో వీజే ఖన్నా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అన్వేషి'. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సిమాను అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై టి.గణపతి రెడ్డి నిర్మించారు. నవంబర్ 17న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను భయపెట్టిందా..? ఈ హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ కొట్టిందా..? రివ్యూలో చూద్దాం పదండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.