One Husband Two Wife: భారత్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. అందుకే మన దేశంలో ఏ ఇతర దేశాల ప్రజలైనా సులభంగా జీవిస్తారు. అయితే కొన్ని దేశాల్లో పెళ్లికి సంబంధించిన వింత ఆచారాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని ఓ గ్రామంలో వింత సంప్రదాయానికి సంబంధించిన ఓ ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Latest Viral News In Social Media: ఆ ప్రాంతంలో ఉండే ఆలయంలో దేవుడి కొబ్బరి, పూలకు బదులుగా రాళ్లను సమర్పిస్తారు. ఇలా సమర్పంచడం వల్ల సులభంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయాని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ధ ఎత్తున్న వస్తారు.
Dog Save Human Life: కుక్క తన యజమానిపై హత్యాయత్నం చేయబోయిన వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికిన సంఘటన రష్యాలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కుక్క చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు ఈ వీడియోని చూశారా?
Viral News: ఇంటి ముందు పూల మొక్కనో, తులసి మొక్కనో పెట్టుకుంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ గ్రామ ప్రజలు సమాధులు నిర్మించుకుంటారు. అయితే ఈ వింత ఆచారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రామంలో ఇంకా చాలా వింతలున్నాయి. అవేంటో తెలుసా?
కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్-4లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజమహాల్, ఆగ్రాఫోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం తెరుచుకోలేదు.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) శుక్రవారం అర్థరాత్రి ఉలిక్కిపడింది. ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఇస్లామిక్ స్టేట్ ( ISIS ) ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నారు. శ్రీశైలం తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ( Srisailam Fire Accident ) దృష్ట్యా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలంగాణ ఎడమగట్టు భూగర్భ విద్యుత్ జల కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన నాలుగో యూనిట్ టెర్మినల్‌లో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
ఒకరు చదివిందేమో పదో తరగతి.. మరోకరు ఇంటర్ పాస్.. అయినా వారు దర్జాగా వైద్యులమంటూ నకిలీ ధ్రువపత్రాలతో ఆసుపత్రినే ప్రారంభించారు. అధికారుల అండదండలతో అనుమతులు పొందిన ఆ ఇద్దరు వైద్యులు దాదాపుగా మూడేళ్లుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షలు దండుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM K. Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజుల నుంచి అనేకచోట్ల పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతమంది యువకులు సీఎం కేసీఆర్ ఎక్కడంటూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. ఈ తరుణంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలపాలంటూ నవీన్ ( తీన్మార్ మల్లన్న ) జూలై 8న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన హైకోర్టు పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.