Chandrayaan-3: చంద్రయాన్‌-3 లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది..

Chandrayaan-3: చంద్రయాన్‌-3 లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. చంద్రుడి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇస్రో స్వయంగా ప్రకటించింది. 

  • Zee Media Bureau
  • Aug 6, 2023, 08:05 PM IST

Chandrayaan-3: చంద్రయాన్‌-3 లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. చంద్రుడి కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇస్రో స్వయంగా ప్రకటించింది. బెంగళూర్‌లోని ఇస్రో కేంద్రం నుంచి మాక్స్‌, టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్క్‌ ప్రక్రియల్ని చేపట్టడం ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టామని ఇస్రో తెలిపింది.

Video ThumbnailPlay icon

Trending News