Manchu Manoj meets YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన మంచు మనోజ్

Manchu Manoj meets AP CM YS Jagan: రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న ఆలోచనలు, చేయాలనుకుంటున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల గురించి తెలిశాకా చాలా ముచ్చటేసిందని మంచు మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 01:45 PM IST
  • ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన మంచు మనోజ్.
  • భేటీలో చర్చకొచ్చిన అంశాలను అభిమానులతో పంచుకున్న నటుడు.
  • సీఎం వైఎస్ జగన్‌ ఐడియాలజీకి ఫ్లాట్ అయ్యానంటున్న మంచు మనోజ్
Manchu Manoj meets YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన మంచు మనోజ్

Manchu Manoj meets AP CM YS Jagan: మంచు మనోజ్ ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ముఖ్యమంత్రిని కలిసినప్పుడు చర్చకొచ్చిన అంశాలు, ఒకరికొకరు పరస్పరం పంచుకున్న అభిప్రాయాలు, తన ఫీలింగ్స్ గురించి ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్న మంచు మనోజ్.. సీఎం జగన్‌ని కలవడంపై ఎంతో సంతోషం వ్యక్తంచేశారు.

Also read : Bhagath Singh: పవన్ కల్యాణ్ PSPK28 సినిమాకు టైటిల్ ఇదేనా ?

రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మనసులో ఉన్న ఆలోచనలు, చేయాలనుకుంటున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల గురించి తెలిశాకా చాలా ముచ్చటేసిందని మంచు మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా మీ ఆశయాలు నెరవేర్చే శక్తిని, ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు మంచు మనోజ్ (Manchu Manoj) తెలిపారు.

Also read : Bigg Boss Telugu 5 contestants full list: బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టంట్స్ పూర్తి జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News