YS Sharmila Vs YS Jagan: బీజేపీకి కట్టు బానిసగా సీఎం వైఎస్ జగన్ మారాడాని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Who is Siddharth Luthra: ఢిల్లీ: సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది.
YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Dastagiri Land Settlements: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 4 నిందితుడుగా ఉన్న దస్తగిరి దాదాగిరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో సీబీఐ వద్ద అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదలై బయటికొచ్చి.. తనకు ప్రాణ భయం ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
YS Vivekananda Reddy's Murder Case: రాజమండ్రి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు మళ్లీ విచారణ చేపట్టనుంది. నిన్న ఈ విచారణను కోర్టు నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే.
YS Avinash Reddy's CBI Investigation: అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ చేస్తున్న విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టంచేశారు.
Who is YS Anil Reddy: వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత రాజకీయారంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తెరపైకి రావాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ జగన్ ఆర్థికపరమైన, రాజకీయ పరమైన వ్యవహారాలను తెరవెనుక ఉంటూ చక్కబెడుతున్న ఆ యువనేత ఇక నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారా ?
YS Viveka Murder Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
Bettings on YS Avinash Reddy Arrest: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు అవినాష్ రెడ్డి అరెస్టుపై జోరుగా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసిన సీబీఐ.. ఆయన్ను ప్రశ్నించి వదిలేసింది.
YS Vivekananda Reddy Murder Case: వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌ల విచారణ ముగిసిన అనంతరం సీబీఐ అధికారులు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు పలు వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తుది గడువు ముగుస్తుండటంతో.. సీబీఐ దూకుడు పెంచేసింది. ప్రధాన సాక్షి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని సీబీఐ అడుగులు వేస్తోంది.
CBI Summons YS Avinash Reddy: వైఎస్ వివేకాంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ ఆదివారం ఉదయం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది.
Avinash reddy on CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ అంతా ఏకపక్షంగా సాగుతోందని ఆరోపించారు.
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం ఇవాళ చోటుచేసుకోనుంది. వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డిగా సీబీఐ భావిస్తున్న తరుణంగా ఇవాళ అతని అరెస్టు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అటు వైసీపీ వర్గాలు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.