CBI Summons YS Avinash Reddy: వైఎస్ వివేకాంద రెడ్డి మర్డర్ కేసులో సీబీఐ ఆదివారం ఉదయం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది.
Avinash reddy on CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ అంతా ఏకపక్షంగా సాగుతోందని ఆరోపించారు.
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం ఇవాళ చోటుచేసుకోనుంది. వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డిగా సీబీఐ భావిస్తున్న తరుణంగా ఇవాళ అతని అరెస్టు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. అటు వైసీపీ వర్గాలు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాయి.
YS Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కీలక మలుపు తిరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
MP Avinash Reddy Attended CBI Investigation: ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటలపాటు ఆయనను విచారించగా.. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణకు అవసరం అయితే మళ్లీ పిలుస్తామన్నారని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు.
CBI Notices to YS Avinash Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.