YS Jagan Praja Darbar Stampede: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజా దర్బార్‌కు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.