Varun Tej Donning The Sacred Hanuman Mala In Kondagattu Temple: వివాహం అనంతరం నటించిన తొలి సినిమా మట్కా ఘోర పరాభవంతో మెగా నటుడు వరుణ్ తేజ్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. భారీ ఓటమి నుంచి కోలుకున్న వరుణ్ తెలంగాణలోని ప్రసిద్ధి కొండగట్టు ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా హనుమాన్ మాల వేసుకున్నాడు.
Matka Review: ప్రస్తుత హీరోలు సినిమా కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు.. తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కథ, కథనం కొత్తగా ఉంటే తప్ప.. కేవలం ఈ రోజును పాటలను.. చూసి థియేటర్స్ కు వెళ్లే రోజులు పోయాయి. ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ కాదు కావలసినన్ని ఉండడంతో.. సినిమా కొంచెం బాగా లేకపోయినా ఎంచక్కా కొద్ది రోజుల తర్వాత ఇంట్లోనే చూసేద్దాంలే అనుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Matka Movie Review: మెగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఈ మధ్యకాలంలో హీరోగా రేసులో వెనకబడ్డాడు. తాజాగా ఈయన కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి తెలుగులో చిన్న చిన్నగా మొదలుపెట్టి వరుస సినిమాలతో అలరిస్తోంది. ఓ మోస్తరు హీరోల పాలిట ఈమె లక్కీ గర్ల్ గా మారింది. రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’తో మంచి హిట్ అందుకుంది. తాజాగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీతో పలకరించబోతుంది. ఈ సినిమాపై తనలో క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది. '
Matka First Review: మెగా హీరో కెరీర్ ఒక అడుగు ముందుకు... రెండగులు వెనక్కి అన్నట్టు తయారైంది వరుణ్ తేజ్ పరిస్థితి. తాజాగా ఈయన కరుణ్ కుమార్ డైరెక్షన్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ గురువారం విడుదల కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Varun Tej Visits Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను సినీ నటుడు వరుణ్ తేజ్ దర్శించుకున్నాడు. దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. వరుణ్ తన సినిమా 'మట్కా' ప్రచార పనుల్లో విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది.
Varun Tej Did Strong Counter To Allu Arjun: కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య వివాదానికి హీరో వరుణ్ తేజ్ మరో ఆజ్యం పోసినట్టు కనిపిస్తోంది. తన సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసినట్లు చర్చ జరుగుతోంది. వరుణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Varun tej hot comments on marriage life: హీరో వరుణ్ తేజ్ వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరైన అమ్మాయిని కనుక పెళ్లి చేసుకొకుంటే బతుకు బస్టాండే అంటూ బాంబు పేల్చారు.
Matka Trailer Talk: వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Varun Tej: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబానికి ఎంత మంచి గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాస్టార్ రామ్ చరణ్..ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ మొదట్లో విజయాలు సాధించి ఇప్పుడు.. తెగ కష్టాలు పడుతున్న హీరో మాత్రం వరుణ్ తేజ్.
Varun Tej Next Movie: మెగా హీరో వరుణ్ తేజ్.. ఈమధ్య వరుసగా ఫ్లాప్స్ మాత్రమే.. అందుకుంటున్నారు. ప్రస్తుతం మట్క సినిమాతో.. బిజీగా ఉన్న వరుణ్ చేతిలో.. మరొక రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒక సినిమా కథ ప్రేమ కథ అయినప్పటికీ.. చాలా కొత్తగా, ఆసక్తిగా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
Vimala Raman: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విమల రామన్ త్వరలో వినయ్ రాయ్ తో ఏడడుగులు వేయబోతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు..
Lavanya Tripathi Fan proposal: ఈ మధ్యనే మెగా కోడలు.. లావణ్య త్రిపాఠి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సోషల్ మీడియాలో జవాబు ఇచ్చింది. ఇందులో భాగంగా తనని పెళ్లి చేసుకోమని.. అడిగిన ఒక అభిమానికి లావణ్య త్రిపాఠి ఇచ్చిన అదిరిపోయే జవాబు ఇప్పుడు నెట్ ఇంట్లో.. బాగా వైరల్ అయింది.
Varun Tej - Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గతేడాది ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత హానీమూన్ చేసుకున్న తాము అంతకు ముందు ఒప్పుకున్న సినిమాల కారణంగా సరిగా ఎంజాయ్ చేయలేకపోయారు. తాజాగా మరోసారి ఈ జంట ప్రకృతి అందాల మధ్య తమ సమయాన్ని గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస డిజాస్టర్స్ తో బాధపడుతున్నాడు. భారీ కటౌట్ ఉన్నప్పటికీ భారీ హిట్ మాత్రం అతని ఖాతాలో పడడం లేదు. ప్రస్తుతం అతను మట్కా మూవీ పై తన హోప్స్ అన్ని పెట్టుకున్నాడు. అయితే మట్కా కి కూడా ఓ రేంజ్ జట్కా తగిలేలా కనిపిస్తోంది.
Varun Tej: ఈ మధ్యనే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో కూడా పెద్దగా మెప్పించ లేకపోయిన యువ హీరో వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో మెగా ప్రిన్స్ రొమాన్స్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Varun Tej Upcoming Movies: కమర్షియల్ సినిమాలే కాక ప్రయోగాత్మకమైన సినిమాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరో వరుణ్ తేజ్. అయితే ప్రస్తుతం ఈ హీరోని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అతను ఒక సినిమా కోసం ఎంతో రిస్క్ తీసుకోబోతున్నాడు అనే సంగతి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.