Thangalaan OTT Streaming: జాతీయ ఉత్తమ నటుడు చియాన్ విక్రమ్ కథానాయకుడు యాక్ట్ చేసిన చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం మంచి టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఎపుడో విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అయింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Thangalaan Total Box Office Closing Collections: నేషనల్ బెస్ట్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Thangalaan Update: తంగలన్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి.. సిద్ధంగా ఉన్న విక్రమ్ వరుసగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో.. తన కాలేజీ రోజుల గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
Thangalaan: చియాన్ విక్రమ్ నెత్తిన పాలు పోసిన అల్లు అర్జున్.. అవును సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా ఆగష్టు 15 రిలీజ్ డేట్ నుంచి తప్పుకోవడంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో బడా చిత్రాలు ఆ డేట్ లోకి పోలో మంటూ క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తంగలాన్’ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Thangalaan Trailer Talk: జాతీయ ఉత్తమ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.
Aparichithudu: అవును శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘అన్నియన్’ సినిమాను తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో డబ్ చేసిన రిలీజ్ చేసారు. అయితే.. తెలుగులో అంతకు ముందు ఓ అపరిచితుడు సినిమా తెరకెక్కాల్సింది కానీ అది వర్కౌట్ కాలేదు.
Vikram Thangalan: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగాలన్ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో.. విడుదల కాబోతుంది పని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ సినిమాకి ఎప్పటికప్పుడు కొత్త ఇబ్బందులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Vikram 62 - Veera Dheera Sooran: దక్షిణాది చిత్ర పరిశ్రమలో పాత్ర కోసం ప్రాణం పెట్టే హీరోల్లో విక్రమ్ ఒకరు. క్యారెక్టర్ ఏదైనా అందులో తనను తాను మౌల్డ్ చేసుకొని నటించడం విక్రమ్ స్పెషాలిటీ. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్బంగా 'వీర ధీర శూరన్' మూవీతో పలకరించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Vikram: పేరుకు తమిళ హీరోలు అయినప్పటికీ చాలామంది కోలీవుడ్ హీరోలు..తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రజనీకాంత్ ,కమల్ హాసన్.. లాగా సూర్య, విక్రమ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ కలిగిన నటులు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు భారీ మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు సమస్యలు ఎదురవుతున్నాయి.
Gautham Menon: ఎప్పుడో 2013 సంవత్సరంలో మొదలైన విక్రమ్ సినిమా ధ్రువ నాతిచరామి. ఈ సినిమా తెలుగులో ధ్రువ నక్షత్రం గా విడుదల చేయాలి అనుకున్నారు. కాగా ఇన్ని సంవత్సరాలకు ఈ సినిమా షూటింగ్ అయ్యి ఇక విడుదల చేద్దాం అనగా ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది.
Vijay Sethupathi : కమల్ హాసన్ హీరోగా విజయ సేతుపతి విలన్ గా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్రని తన తదుపరి సినిమాలలో రీప్లేస్ చేస్తానని చెప్పుకొచ్చారు.
Vijay : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మధ్య నే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సినిమా లియో. తాజాగా ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే థియేటర్లో విడుదలైన సినిమాతో పోలిస్తే ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయట.
Kaithi 2: సౌత్ ప్రేక్షకుల మదిలో దర్శకుడు లోకేష్ కనగరాజుకి ప్రత్యేక స్థానం ఉంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్సలో సినిమా వస్తోంది అంటే దానిపై అంచనాలు భారీగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఈయన ఖైదీకి తీస్తున్న సీక్వెల్ పైన ప్రేక్షకులకు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి ప్రస్తుతం లోకేష్ చెప్పిన ఒక విషయం అందరిని ఆకట్టుకుంటుంది.
UV Creations Banner యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సోదరుల బ్యానర్ అని అందరికీ తెలిసిందే. వంశీ ప్రమోద్ విక్రమ్ ఇలా అంతా కలిసి ఆ బ్యానర్ వెనుక ఉండి నడిపిస్తుంటారు. ఇందులో విక్రమ్ అనే వ్యక్తికి రామ్ చరణ్‌కు మంచి సంబంధాలుంటాయని తెలిసిందే.
Ponniyin Selvan OTT Release: ప్రముఖ దర్శక దిగ్గజం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వం. రెండు భాగాల్లో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ రెండవభాగం విడుదలై భారీగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
Chiyaan Vikram Accident చియాన్ విక్రమ్ తన సినిమాలోని పాత్రల కోసం ప్రాణం పెట్టేస్తుంటాడు. అవసరం ఉంటే బరువు పెరుగుతాడు. లేదంటే వెయిట్ లాస్ అవుతాడు. పాత్ర ఎలా కావాలంటే అలా మారిపోతాడు. అలాంటి నటుడికి ఇప్పటికే ఎన్నో సర్జరీలు జరిగాయి. తాజాగా ఆయన ప్రమాదానికి గురయ్యాడు.
Ponniyin Selvan 2 Day 1 Collection పొన్నియిన్ సెల్వన్ సినిమాను కోలీవుడ్ అంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫస్ట్ పార్ట్ తెలుగులో ఫ్లాప్‌గా నిలిచింది. కేవలం తమిళ భాషలోనే హిట్ అయింది. ఇప్పుడు రెండో పార్ట్‌కి సైతం అలాంటి టాకే వచ్చింది.
Ponniyin Selvan 2 Release Date కోలీవుడ్‌కు బాహుబలి లాంటి ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్‌ను మణిరత్నం ఎంత గ్రాండ్‌గా నిర్మించాడో అందరికీ తెలిసిందే. అయితే మొదటి పార్ట్ తెలుగు వారిని అంతగా మెప్పించలేకపోయింది. ఎవరి పాత్ర ఏంటి.. ఎవరేం చేస్తున్నారు.. అసలేం జరుగుతోందో అర్థం కాకుండాపోయింది.
Kamal Haasan : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిన్న రాత్రి కాస్త జర్వంతో బాధపడ్డాడట. అంతే కాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిందట. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
Shraddha walkar murder : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ కేసు మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలు కోణాలు బయటపడ్డాయి. ఆఫ్తాబ్ తన నేరాన్ని కూడా అంగీకరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.