Rashmika Open Ups on Dating with Vijay: విజయ్ రష్మిక మందాన్నల మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎప్పుడూ రూమర్లు వస్తూనే ఉంటాయి. ఈ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి వరకు వ్యవహారం వెళ్తుందనే టాక్ వస్తుంటుంది.
Rashmika Mandanna Wishes To Anand Deverakonda రష్మిక మందాన్న తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విజయ్ దేవరకొండ తమ్ముడి బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపింది. ఆనంద్ దేవరకొండకు రష్మిక చెప్పిన విషెస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu Videos సమంత ప్రస్తుతం తన శక్తిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే సమంత మళ్లీ వర్కౌట్లు మొదలుపెట్టేసింది. సమంత తాజాగా జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను షేర్ చేసింది.
Vijay Deverakonda Fans : విజయ్ దేవరకొండ ఫాన్స్‌కి గుడ్ న్యూస్. ఐదేళ్ల క్రితం తాను స్టార్ట్ చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ట్రెడిషన్‌ని ఈ సంవత్సరం ఇంకొంత కొత్త స్టైల్‌ని అవలంభిస్తూ నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడట. ఈ ఏడాది ఒక మంది అభిమానులను హాలీడే ట్రిప్ కి పంపించనున్నట్టు స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
Why Samantha is Losing Hindi Films:సమంతకు ఉన్న క్రేజ్ చూసి కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు సమంతను కలిసి తమకు డేట్స్ ఇవ్వాల్సిందిగానూ కోరారట. సమంత కూడా అందుకు యస్ చెప్పిందని.. అయితే, ఆ చిత్రాలు స్టోరీ డిస్కషన్ స్టేజులో ఉండగానే ఆ నిర్మాతలు మళ్లీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
Rashmika Mandanna reacts on Dating With Vijay Deverakonda. గుడ్ బై ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక.. బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Liger movie to streaming on Disney + Hotstar. లైగర్ సినిమా గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Harish Shankar to direct Vijay Deverakonda Before Sukumar Movie: లైగర్ డిజాస్టర్ తరువాత విజయ్ తదుపరి సినిమాల మీద ద్రుష్టి పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Vijay Deverakonda to Return Major Part of his Remuneration to Liger Producers: లైగర్ డిజాస్టర్ ఫలితం అందుకున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
'లైగర్' మూవీ టీమ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన లైగర్ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Liger Movie Censor Report : లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండె జంటగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా థియేటర్స్‌లోకి రానుంది. సంచలన చిత్రాలు తెరకెక్కించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా రచించి, కో ప్రోడ్యూస్ చేసి తెరకెక్కించిన సినిమా ఇది.
Aafat song release from Vijay Deverakonda's Liger Movie. లైగర్ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'ఆఫత్' అంటూ సాగే పాటను నేడు రిలీజ్ చేశారు.
LIGER team released vijay devarakonda's Bold Picture: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా నుంచి పూర్తిగా నగ్నంగా ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.