Drunk girl falling on the road in Bengaluru video: న్యూ ఇయర్ వేడుకలను ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.చాలా మంది హోటల్స్, రెస్టారెంట్లలో అనేక పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తొంది. అదే విధంగా.. కొంత మంది తాగి రచ్చ రచ్చ చేసిన వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. పోలీసులు తాగి న్యూసెన్స్ చేయోద్దని ఎంతగా చెప్పిన కూడా యువత మాత్రం పెడచేవిన పెట్టినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది తాగి ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికి పోయిన ఘటనలు కొకొల్లలు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిపోయి, పోలీసుల మీదనే రివర్స్ లో దాడులు చేసిన ఘటనలు కూడా పలు చోట్లు చోటు చేసుకున్నాయి. అయితే.. ప్రస్తుతం బెంగళూరులో ఒక యువతి.. తాగి రచ్చ చేసింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన బాయ్ ఫ్రెండ్ కు కూడా ఆమె చుక్కలు చూపించింది.
DRUNK GIRL FALLING ON THE ROAD AFTER GETTING HIGH IN BENGALURU #bangalore #bengaluru #koramangala #drunk @BlrCityPolice @blrcitytraffic @CPBlr @Jointcptraffic @DgpKarnataka @Lolita_TNIE @ChristinMP_ pic.twitter.com/HRVD0z1ZJx
— Karnataka Portfolio (@karnatakaportf) January 1, 2025
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బెంగళూరులో ఒక యువతి ఫుల్ గా తాగినట్లు తెలుస్తొంది. మరీ ఆమెను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు వచ్చారో.. మరీ ఎవరు వచ్చారో కానీ..మొత్తానికి హోటల్ నుంచి ఆమెను బైటకు తీసుకెళ్లేందుకు తెగ కష్టపడుతున్నారు .
Read more: Viral Video: లేడీ అధికారిణి అరాచకం... జైలులో ఖైదీతో ఖతర్నాక్ రాసలీలలు.. వీడియో వైరల్..
కానీ ఆమె మాత్రం.. రానంటూ మోండికేస్తున్నట్లు తెలుస్తొంది. ఇంతలో కొందరు పోలీసులు కూడా అక్కడికి వచ్చినట్లు తెలుస్తొంది. ఆమె కింద మీద పడుతూ.. తుళ్లుతూ అక్కడ నానా హంగామా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter