Family Star: గీతా గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మ్యాజిక్ చేసిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఆ తరువాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కనిపించిన వీరిద్దరూ.. మళ్లీ ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో వీరిద్దరూ కలవబోతున్నారు అని వార్త వినిపిస్తోంది.
Kushi Movie: విజయ్ దేవరకొండ- సమంత కాంబోలో వచ్చిన ఖుషి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్ఫామ్ ఫిక్స్ అయింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Kushi Movie: విజయ్ దేవరకొండ నయూ మూవీ ఖుషి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.75 కోట్ల మార్కుకు చేరువైంది.
Kushi Movie: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఖుషి. ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మెుదటి రెండు రోజుల్లో 50 కోట్ల మార్క్ ను అందుకుంది.
Vijay deverakonda visit Yadadri: ఖుషి సూపర్ హిట్ తో మాంచి జోష్ మీదున్న విజయ్ దేవరకొండ టీమ్ ఇవాళ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. వారిని అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు.
Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో తెరకెక్కిన సినిమా ఖుషి. తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే..
Kushi Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబోలో వస్తున్న ‘ఖుషి’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లవస్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Tollywood actors: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది యువహీరోలు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, గోపిచంద్, వరుణ్ తేజ్, నాగచైతన్య వంటి వారు ఉన్నారు.
Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.
Rashmika Mandanna:‘గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో 'బేబీ' సినిమా ప్రీమియర్ షో వేశారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో బేబీ చిత్రాన్ని వీక్షించిన స్టార్ హీరోయిన్ రష్మిక భావోద్వేగానికి గురయ్యారు.
Annapurna Photo Studio Trailer: ఈ నెల 21 న అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ విడుదల కానుండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. బిగ్ బెన్ సినిమాస్ నిర్మించిన పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ చిత్రాల హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ లాంచ్ అయింది.
Anasuya Bharadwaj Satires on Media అనసూయ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. తన ఫేస్ బుక్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అనసూయ తన మీద తప్పుగా రాసిన వారి మీద కౌంటర్లు వేసింది. ఉప్పూ కారం తింటే అలా రాయరంటూ మండి పడింది.
Samantha Buys Expensive House in Hyderabad: ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. సమంత కొన్న ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా ? అనే ప్రశ్నే వినబడుతోంది. ఇంతకీ సమంత కొనుగోలు చేసిన డూప్లెక్స్ బంగ్లా ఖరీదు ఎంతో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్లోకి వెళ్లాల్సిందే.
Vijay Deverakonda Birthday Special: విజయ్ దేవరకొండ.. స్టార్ హీరో అయినప్పటికీ.. విజయ్ దేవరకొండ రియల్ లైఫ్లో సూత్రధార్ థియేటర్ గ్రూప్ నుంచి అవార్డ్ అమ్మేయడం వరకు ఆసక్తికరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్ హీరో గురించి తెలియని ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.