Liger shoot in Los Angeles : లైగర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో సాగుతోంది. ఇటీవలె లాస్ వెగాస్‌లో షెడ్యూల్ పూర్తి చేసిన లైగర్ మూవీ యూనిట్.. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో షెడ్యూల్‌ని స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఛార్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Mike Tyson’s first look poster from Liger out: ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Unique Pandey) హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ (Mike Tyson) నటిస్తుండటంతో లైగర్ కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది.
Akash Puri speech at Romantic movie pre-release event: రొమాంటిక్ మూవీ ప్రిరీలీజ్ ఫంక్షన్‌కి హాజరైన విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda at Romantic movie pre-release event), వరంగల్ వాసులకు థాంక్స్ చెప్పడంతో మొదలైన ఆకాశ్ పూరి ప్రసంగం.. ఆఖరి వరకు తడబాటు లేకుండా కొనసాగింది.
Romantic movie pre-release event: పూరీ జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కి హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం వరంగల్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడేనని అన్నారు.
Pawan Kalyan fans, Dil Raju, Vijay Deverakonda: ఇటీవల ఆశిశ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ సినిమా సాంగ్ లాంచింగ్ ఈవెంట్‌కి (Rowdy Boys Movie Song Launch Event) హాజరైన విజయ్ దేవరకొండను ఉద్దేశించి దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేశాడు.
ఎపుడెపుడా అని ఎదురుస్తున్న లైగర్ మూవీ అప్డేట్ రానే వచ్చేసింది. "గాడ్ ఆఫ్ బాక్సింగ్ మైక్ టైసన్" సినిమాలో నటిస్తున్నట్లు హీరో విజయ్ దేవరకొండ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు
లైగర్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. బుధవారం కొత్త షెడ్యూల్ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు షూటింగ్ స్పాట్లో ఉన్న విజయ్ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది.
Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘ఇండియన్ ఐడల్ సీజన్ 12’లో అద్భుతంగా రాణించిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకు తన ‘లైగర్’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు.
Vijay Deverakonda Launches Papa O Papa Song From Gaali Sampath Movie | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ నుంచి రెండో సింగిల్ రిలీజ్ చేశాడు. మూవీ యూనిట్ కోరిక మేరకు పాప ఓ పాప నీ పేరు తలిచి నే మజ్నునయ్యానే.. వీడియో సాంగ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
టాలీవుడ్ నటులలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతానికి ఒకరికి మాత్రమే 10 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల 10 మిలియన్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. అతడి తర్వాత అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లలో అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రానాలు నిలిచారు.
Vijay Deverakonda స్టార్ హీరోలకు సైతం లేని ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో రారాజుగా వెలిగిపోతున్నాడు రౌడీ హీరో విజయ్. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకంటూ గుర్తింపు దక్కే పాత్రల కోసం అతడు పడ్డ శ్రమ నేడు నిజమైంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.
Allu Arjun Thanks to Vijay Deverakonda: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు దక్షిణాదిన గుర్తింపు ఉన్న హీరోలలో ఒకడు. హీరో విజయ్ దేవరకొండ సినిమాకు గీతా ఆర్ట్స్ సంస్థ మద్దతు తెలుపుతూ కొన్ని కార్యక్రమాలను ప్రమోట్ చేస్తుంది. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టైలిష్ స్టార్ ధన్యవాదాలు తెలిపాడు.
విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఫైటర్ మూవీలో నటిస్తోంది అనన్య పాండే (Ananya Panday). తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోందని.. తన కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెబుతోంది ఈ అమ్మడు.
Tollywood Donations To Telangana CM Relief Fund | ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి చిగురుటాకులా మారింది. నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఇళ్లు నీట మునిగాయి. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు.
విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. సౌతిండియాలో ఏ హీరోకు లేని విధంగా విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ( Vijay Deverakonda on instagram ) 9 మిలియన్ల మంది ఫాలోవర్స్ సొంతం చేసుకుని ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ మైలురాయిని అందుకున్న ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ నిలవడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.