Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ayodhya Pran prathishtha: యావత్ హిందూవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభానికి మరి కొద్దిరోజులే మిగిలుంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gyanvapi Masjid Issue: ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి వార్తలకెక్కుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగీ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Uttar Pradesh Tractor Accident: ఉత్తర్ ప్రదేశ్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా ఘటంపూర్ సమీపంలో ఓ ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీలో 50 మందికిపైగా ప్రయాణికులు ఉండగా.. ఈ ప్రమాదంలో 22 మంది చనిపోయారు.
UP CM Yogi Adityanath: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన బీజేపీ నేతలు.. చార్మీనార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
Bhagyalaxmi Temple : హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. చార్మీనార్ తో పాటు పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.
If Taliban dare to move towards India : ఇండియా వైపు ఏ దేశం కన్నెత్తి చూడలేదని, తాలిబన్ల వల్లే పాక్ (Pakistan), అప్ఘాన్ (Afghanistan) దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) అన్నారు.
Uttar Pradesh: దసరా రోజున యూపీలో విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి..11 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారుల ఉన్నారు.
COVID-19 paid leave for virus affected govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సోకి బాధపడే వారికి, కరోనా సోకిన వారితో కాంటాక్టులోకి వచ్చిన కారణంగా క్వారంటైన్ (Quarantine) కావాల్సి వచ్చిన వారికి 28 రోజుల పాటు పెయిడ్ లీవ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ యూపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌ల వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి.
కేదార్ నాథ్ ఆలయం పరిసరాల్లో భారీగా కురుస్తున్న హిమపాతంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిక్కుకుపోయారు. హెలీకాప్టర్ సర్వీసులు నిలిచిపోవడంతో ఇద్దరూ అక్కడే ఉండిపోవల్సి వచ్చింది.
దీపావళి పర్వదినానికి అయోధ్య ముస్తాబవుతోంది. ఒకటి కాదు..రెండు కాదు...వంద కాదు. 2 వేలు కాదు. ఏకంగా 5 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య అందంగా అలంకృతం కానుంది. దీపావళి శోభను మరింతగా పెంచనుంది.
Ponnam Prabhakar condemns the arrest of Rahul Gandhi while going to Hathras in UP. Rahul Gandhi was arrested by Uttar Pradesh police while going to Hathras to meet Gang rape case victim's family.
Hathras rape case latest updates: లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలైన 19 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న ఈ సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను ఖండిస్తూ ప్రముఖులు, పౌరులు సామాజిక మాధ్యమాల్లో నిందితులపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.