Kedarnath yadra: కేదార్ నాథ్ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Kedarnath Temple: భారీ హిమపాతం కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలను తాకింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Kedarnath Temple Closed: ఉత్తరాదిన మంచు ప్రారంభమైంది. శీతాకాలపు గాలులు వీస్తున్నాయి. హిమగిరుల్లో వెలసిన కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు మరోసారి మూతపడ్డాయి. తిరిగి ఎప్పుడు తెర్చుకుంటాయంటే.
PM Modi Kedarnath Visit: ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేదార్ నాథ్ ఆలయం పరిసరాల్లో భారీగా కురుస్తున్న హిమపాతంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిక్కుకుపోయారు. హెలీకాప్టర్ సర్వీసులు నిలిచిపోవడంతో ఇద్దరూ అక్కడే ఉండిపోవల్సి వచ్చింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రములోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ మందిరాన్ని అక్టోబర్ 21న మూసివేశారు. శీతాకాల విరామం దృష్ట్యా ఆలయంలోని మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూసివేశారు. వచ్చే ఏడాది మే నెల మూడవ తేదీన ఆలయం తెరుచుకోనుంది. ఈ ప్రాంతంలో నవంబర్ నుండి ఏప్రిల్ వరకు మంచు కురుస్తుంది. దాంతో రహదారులన్నీ మంచుతో మూసుకుపోతాయి. భక్తులు, సందర్శకులు రావడానికి ఇబ్బందిపడతారు. కేదార్నాథ్ తో పాటు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ క్షేత్రాలను శీతాకాలంలో మూసి మరళా వేసవిలో ఆర్నెళ్ల తరువాత తెరుస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.