Donald Trump Strong Warns To Opponents With First Speech: తన తొలి ప్రసంగంతోనే ప్రత్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఇచ్చి పడేశాడు. తన ప్రసంగం ద్వారా తన నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిపాడు. తన లక్ష్యాన్ని సూటిగా చెప్పాడు.
Donald Trumps Salary And Luxury Facilities: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అమెరికాను ఒకసారి పాలించి మరో నాలుగేళ్ల పాటు పాలించనున్నాడు. అయితే అమెరికా ఎన్నికల వేళ ఆ దేశ అధ్యక్షుడికి జీతం ఎంత? ఏమేం సౌకర్యాలు ఉంటాయనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీరు వివాదాస్పదమవుతోంది. ఆయన చేష్టలతో మతి పోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయన వింతవింతగా వ్యవహరిస్తున్నారు. సభా నిర్వాహకులను గందరగోళంలో పడేస్తున్నారు.
Trump is a Crazy Uncle | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( United States of America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫైరయ్యారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ( United States Of America ) కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.
CoronaVirus Deaths America | ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా పరిస్థితిని మాటల్లో చెప్పలేము. అమెరికాలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది.
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ భూతం తాజాగా ఇటలీలో ఇద్దరు అమెజాన్ ఉద్యోగులు కరోనావైరస్ (COVID-19)బారిన పడినట్లు తెలిపింది. అమెజాన్ ప్రతినిధి డ్రూహెర్డెనర్ మాట్లాడుతూ.. ఎవరైతే మిలాన్, క్వారంటైన్ లో ఉన్న, కరోనా బాధిత ఉద్యోగులకు కంపెనీ
అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఫ్రిస్కోలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందినవారని పేర్కొన్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.