Hindu society protest: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం వాల్ మార్ట్ పట్ల హిందు సంఘాలు తీవ్రంగా ఫైర్ అయినట్లు తెలుస్తొంది. హిందు దేవతల బొమ్మలను చెప్పులు, బికీనీలు, చెడ్డీలపై ముద్రించి ఆన్ లైన్ లో అమ్మకాలకు పెట్టినట్లు తెలుస్తొంది.
Kamala Harris: అమెరికా మరోసారి కాల్పులతో అట్టుడికి పోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పార్టీ ఆఫీసుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
florida forceful sneeze: అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఫ్లోరిడాలోని రెస్టారెంట్ కు వచ్చాడు. అప్పుడు అతనికి ఒక్కసారిగా తుమ్ము వచ్చింది.
US President Joe Biden: గాజాలోని ప్రజలకు పెద్ద ఎత్తున విమానం, ట్రక్కులలో ఆహారం, నిత్యావసరాల సరుకులు, మందులను పంపిణి చేయడానికి సిద్ధపడినట్లు అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ ప్రకటించారు. కొన్ని నెలలుగా ఇజ్రాయల్, గాజాల మధ్య భీకరమైన యుద్దం కొనసాగుతుంది. గాజాలోని వేలాది మంది అమాయకులు తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు.
Colorado: యూస్ లోని కొలరాడోకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి నైరుతి యునైటెడ్ స్టేట్స్కు చెందిన రెండు పెంపుడు బల్లులు, మాంసాహార సరీసృపాలను పెంచుకుంటున్నాడు. ప్రతిరోజు వాటికి ప్రత్యేకంగా ఫుడ్ ను పెట్టేవాడు. తన ఇంట్లో.. గిలా జాతికి చెందిన విషపూరిత బల్లులను పెంచుకుంటున్నాడు. ఇవి 54 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.
New York City: భారతీయ-అమెరికన్ మీరా జోషి న్యూయార్క్ నగర మేయర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ బోర్డుకు నామినేట్ అయ్యారు. దీంతో భారత సంతతికి చెందిన మహిళకు యూస్ లో అరుదైన గౌరవం లభించింది. ఇది భారతీయులందరికి లభించిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు
Heavy Pythons: జే బ్రూవర్ పాములను, కొండ చిలువలను ఇట్టే పట్టేసుకుంటాడు. ఇప్పటికే అనే కొండచిలువలను పట్టుకుని తన ఇన్ స్టా ఖాతా పోస్టులు కూడా పెడుతుంటాడు. తాజాగా, ఆయన కాలిఫోర్నియాలోని ఫౌంటెన్ వ్యాలీలోని సరీసృపాల జంతుప్రదర్శనశాలలో కొండ చిలువలతో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశాడు.
US Missouri News: యుఎస్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక తల్లి తన చిన్నారిని తొట్లె అనుకొని మైక్రోఓవెన్ లో పడుకొబెట్టింది. ఆ తర్వాత చాలా సేపు గమనించలేదంట. శుక్రవారం మధ్యాహ్నం మిస్సౌరీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
America News: ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రకృతి రిజర్వ్‌లో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్ అనే విద్యార్థి చనిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో ధృవీకరించింది.
Medical Miracle: ఫ్లెవెల్లెన్ అనే యువతి 5 సంవత్సరాలుగా కోమాలోనే ఉంది. ఆమె తల్లి పెగ్గి మీన్స్ మాత్రం.. ప్రతిరోజు కూతురుకు సపర్యలు చేసేది. డాక్టర్లు కూడా ఆమెకు మంచి ట్రీట్మెంట్ అందించేవారు. ఏదో ఒకరోజు తన కూతురు తిరిగి మాములు మనిషి అవుతుందని ఆ తల్లి గంపేడాశలు పెట్టుకుంది.
Crime News: 38 ఏళ్ల మహిళ ఇద్దరు 15 ఏళ్ల అబ్బాయిలతో లైంగిక సంబంధం పెట్టుకుంది. తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి బైటకు వచ్చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరుపిల్లలున్నట్లు సమాచారం.
PM Modi US Tour Highlights: అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా ఉన్నాడు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా మోదీకి బైడెన్ స్పెషల్ టీషర్ట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
Six people were shot and killed Sunday in California, with 12 more injured in the latest mass casualty event to spark calls in the United States for new actions to combat gun violence
US First Execution Of 2022 : జంట హత్యల కేసులో దోషిగా తేలిన గ్రాంట్ అనే వ్యక్తికి గురువారం ఓక్లహామాలో మరణ శిక్ష అమలుచేశారు. ఈ ఏడాది అమెరికాలో ఇదే తొలి మరణ శిక్ష.
China says U.S. COVID origins report is without credibility: తమపై దాడులు చేయొద్దంటూ అగ్రరాజ్యాన్ని చైనా కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఆందోళనకు గురవుతోంది.
Chinese State Councilor and Foreign Minister Wang Yi: తాజాగా చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ సంచలన కామెంట్స్ చేశారు. చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదన్నారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు.
Biden says US will defend Taiwan : ఒకవేళ చైనా దాడికి దిగితే.. తైవాన్ను తాము రక్షిస్తామని స్పష్టం చేశారు. అగ్రరాజ్యం సైనిక బలం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జో బైడెన్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.