Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారతీయుకు తీపి కబురు చెప్పారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టగానే..అక్రమ వలదారులు అందర్నీ అమెరికా నుంచి వెళ్లగొట్టి, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానంటూ ట్రంప్ పేర్కొన్నారు.
Sanatana Foundation: వేద జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నడుం బిగించారు ప్రవాస భారతీయ తెలుగువారైన రజనీకాంత్ వంగిపురం. ఈయన భారతదేశంతో పాటు అమెరికాలో అంతర్జాతీయ సనాతన ఫౌండేషన్‌ను ప్రారంభించి వేద జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
These Tips For Old Aged Person Health Tips: ముసలి వాళ్లయిన అమ్మనాన్నలు తరచూ అనారోగ్యం పడుతుంటారు. వారికి ఇలా చేస్తే వందేళ్లు మీ కళ్ల ముందు జీవిస్తారు. అమెరికా నివేదిక ప్రకారం..
Sheikh Hasina Alleges On US Cause Of Bangladesh Ouster: బంగ్లాదేశ్ పరిస్థితులకు అమెరికా కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. శరణార్థిగా భారత్‌కు వచ్చిన ఆమె తొలిసారి నోరు విప్పారు.
Google Pay App Will Stop Working In America After June 4th: క్షణాల్లో డబ్బులు పంపుదామంటే వెంటనే గూగుల్ పేను తీస్తాం. అలాంటిది కొన్ని రోజుల్లో ఆ యాప్ సేవలు పని చేయవు. గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి.
Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్ హౌస్ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
Trending news today: సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో ఎలుకల బెడద ఉంటుంది. ఇవి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని నాశనం చేయడం, పుస్తకాల, వైర్లు తదితరాలను కొరికడం వంటివి చేస్తూ మనకు పెద్ద తలనొప్పిగా మారతాయి. ఇప్పుడు ఇలాంటి బాధ న్యూయార్క్ వాసులకు వచ్చింది. వీరు ఎలుకలను తరిమికొట్టడానికి ఏకంగా ఓ ఉద్యోగినే నియమించుకున్నారు. అతడి జీతం తెలిస్తే మీరు షాక్ అవుతారు.
KT Rama Rao Received Invitation: అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మక సదస్సుల ఆహ్వానం లభిస్తున్నాయి. వివిధ అంశాలపై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా మరో ఆహ్వానం దక్కగా కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండడంతో కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లడం సందేహాస్పదంగా ఉంది.
America News: న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో వెలుగు చూసిన నాల్గవకేసు.
Public Health Hazard: ప్రపంచమే మన అరచేతిలో పట్టేలా చేసింది మొబైల్ ఫోన్. ఇక మనిషికి వినోదం.. టైంపాస్ చేసేలా సోషల్ మీడియా దోహదం చేస్తుంది. మనిషి విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ అనంతరం వాటి వాడకం మరింత ప్రమాదకరంగా మారింది. ఇది గ్రహించిన ఓ నగరం సామాజిక మాధ్యమాలను నిషేధిత జాబితాలో చేర్చింది. సోషల్ మీడియా కూడా ఒక వ్యసనంగా ప్రకటించింది.
Joint Baby Shower: వయసు నిండా 23 ఏళ్లు కూడా నిండలేదు. తన సంగీతంతో ప్రేక్షకులను ఊపేస్తున్నాడు. సంగీతంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఆ యువకుడు యమ స్పీడ్‌గా ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు మందిని వివాహం చేసుకున్నాడు. ఐదుగురితో కాపురం చేయడమే కాకుండా ఒకేసారి ఆ ఐదుగురు భార్యలు ఒకేసారి గర్భం దాల్చడం విశేషం. ఈ సందర్భంగా పాశ్చాత్య పద్ధతిలో శ్రీమంతం వేడుక చేయగా అతడి గొప్పతనమేంటో ప్రపంచానికి తెలిసింది.
US news: ఉన్నత చదువులు కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా.. మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది.
Gaza Ceasefire: అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు గాజా విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయి. గాజాలో శాంతి కోరుతున్నామని పైకి చెబుతూనే శాంతి ప్రక్రియకు దారితీసే ప్రక్రియను మోకాలడ్డుతున్నాయి. మరోసారి ఇజ్రాయిల్‌పై ప్రేమను చాటాయి.
Minister KTR Gets Invitation From USA: గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని కోరుతూ మంత్రి కె. తారక రామారావుకి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత ఆహ్వానం అందింది.
Dhoni Funny Interaction With Fan: అమెరికా పర్యటన ఎంజాయ్ చేస్తోన్న టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనీకి సంబంధించిన వార్తలు, విశేషాలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
T20 Mens World Cup 2024 Host Country: టీ20 వరల్డ్ కప్ 2024 వేదికకు సంబంధించి ఐసీసీ షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా.. వేదికను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Horrible Road Accident Caught on Camera: పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ ఓ బిఎండబ్లూ కారుని ఆపి తనిఖీలు చేస్తూ డ్రైవర్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే కీసుమంటూ భారీ శబ్ధంతో డ్రిఫ్టింగ్ చేస్తూ అదుపు తప్పిన మరో బీఎండబ్లూ కారు తమ వైపే దూసుకురావడం గమనించిన పోలీసు ఆఫీసర్‌కి అక్కడి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మరోసారి అధికారం చేజిక్కించుకోలేక పోయారు. అయితే ఇటీవల యూఎస్ మహిళ జర్నలిస్ట్ జీన్ కారోల్ 1996 లో డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది.
Donald Trump arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.