Kamalaharis are related to Bhadradri Kothagudem district: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారీస్ కోసం భారతదేశంలో ఆమె సన్నిహితులు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పెద్ద ఎత్తున ఆమె పేరిట యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలహరిస్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం.
US election: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కమల హారిస్ పోటీలో ఉంటడం వల్ల ఈసారి రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది.
Kamala Harris: అమెరికా మరోసారి కాల్పులతో అట్టుడికి పోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పార్టీ ఆఫీసుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Indian Origin Leaders Like Rishi Sunak: రిషి సునక్ నుండి కమలా హ్యారీస్ వరకు.. ప్రపంచం చూసిన పలు దేశాధి నేతలు భారతీయ సంతతికి చెందినవారే కావడం విశేషం. విదేశాల నుంచి వలస వచ్చిన బ్రిటిషర్స్ మన దేశాన్ని ఏలడం గత చరిత్ర అయితే.. మన భారతీయులు విదేశాలకు వలస వెళ్లి అక్కడ తిరుగులేని శక్తిగా ఎదిగి ఆ దేశాలనే ఏలే స్థాయికి ఎదుగుతుండటం ప్రస్తుత వర్తమానం.
Russia Banned: ఉక్రెయిన్ కు అండగా నిలిచిన దేశాలపై రష్యా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. తమపైనే ఆంక్షలు విధిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తో పాటు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ను తమ దేశంలోకి అనుమతించేదిలేదని రష్యా విదేశాంగ స్పష్టం చేసింది.
Kamala Harris: అమెరికాలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. కొద్ది సేపు ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
Modi Special Gifts: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీగా కొనసాగుతోంది. క్వాడ్ దేశాల సమావేశం, ఐక్యరాజ్యసమితి సదస్సు నేపధ్యంలో..ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు అందించారు. అవేంటో పరిశీలిద్దాం.
Kamala Harris: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ముగిసింది. ఇరువురి మధ్య ఉగ్రవాద సమస్యలు ప్రదానంగా ప్రస్తావనకొచ్చాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలంటూ కమలా హ్యారిస్ పాక్‌కు హితవు పలకడం విశేషం.
Modi US tour: అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను కలిసిన ప్రధాని, మీ గెలుపు ఒక చారిత్రాత్మకమని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi to attend first in-person Quad summit: మోదీ సెప్టెంబర్ 22న వాషింగ్టన్కు చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు అక్కడి పలు ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలతో సమావేశం అవుతారు. అందులో టిమ్ కుక్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
Kamala Harris: అమెరికా తొలి మహిళ శ్వేతేతర ఉపాధ్యక్షుడురాలిగా కమలా హ్యారిస్ ( Kamala Harris ) విజయంతో ఇండియాలో కూడా ఆనందం పెల్లుబుకుతోంది. కమలా హ్యారిస్ సొంతూరైన తమిళనాడులోని తులసేంద్రపురం ( Thulasendrapuram ) లో ప్రజలు బాణాసంచా కాల్చి..మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
ఇటీవలే జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ లో జో బైడెన్ విజయం ( Joe Biden) సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో 46వ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే అమెరికా ప్రజలు మాత్రం ఇప్పటి నుంచే సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు. ఫోటోలను చూడండి
US Election Results 2020 | అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమల్ హారిస్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి ఇండో అమెరికన్ మహిళగా కమలా హారిస్ సరికొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధంగా ఉన్నారు. తన అక్క కూతురు కమలా హారిస్ అగ్రరాజ్యంలో ప్రధాన పీఠాన్ని అధిరోహించనుండటంపై హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కమలాహారిస్. భారత దేశంలో పుట్టిన కమలాహారిస్ ( Kamala Harris ) అమెరికా వైస్ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిష్టించనున్న తొలి మహిళలకు చరిత్రలోకి ఎక్కనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేతలు జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన కమలా హారిస్.. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నిలిచారు.
అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బిడెన్ చివరికి విజయం సాధించారు. అమెరికన్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జో బిడెన్ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.